వైవిధ్యమైన పాత్రలతో తెలుగు వారి గుండెల్లో నటుడిగా చెరగని ముద్ర వేసుకున్నటువంటి నటుడు రాజీవ్ కనకాల. పాత్ర ఏదైనా గానీ మెప్పించగల సమర్ధుడు రాజీవ్ కనకాల. పేరులో రాజీ ఉన్నా గానీ నటనలో మాత్రం రాజీతనం లేదు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయినా, కొంచెం కామెడీ టచ్ ఉన్న కేరెక్టర్ అయినా, విపరీతమైన భావోద్వేగంతో కూడిన పాత్ర అయినా.. ఏ పాత్రైనా సరే ఆయన చేస్తే నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. ఈ పాత్ర ఈయన […]
స్నేహం ప్రపంచంలోనే ఇదొక అద్భుతమైన బంధం. నిజమైన స్నేహితుడు మనతో ఎటువంటి బంధుత్వం లేకపోయినా స్నేహం అనే బంధం కోసం ఏమైనా చేయడానికి సిద్దమైపోతాడు. కొన్నిసార్లు మన సొంత వాళ్లకు మించి మనకోసం త్యాగాలు చేస్తుంటారు. ఎంత విపత్కర సమయంలోనైనా మనకు అండగా నిలబడి మనకోసం తను రిస్క్ చేస్తారు. ఇలా చెప్పుకుంటే పోతే స్నేహం యొక్క గొప్పతనం అనంతం. అయితే స్నేహం అన్నది ఏ ఒక్క వర్గానికో, మతానికో సంబంధించింది కాదు మహా ఐశ్వర్యవంతునికైనా, కటిక […]
తెలుగునాట వెండితెర జంటలు చాలానే ఉన్నాయి. కానీ .., బుల్లితెరపై స్టార్ పెయిర్ అంటే ముందుగా గుర్తుకి వచ్చేది రాజీవ్ సుమ జంట. ఇప్పటికీ తెలుగు టెలివిజన్ లో స్టార్ మహిళగా దూసుకుపోతోంది సుమ. ఇక.. రాజీవ్ కూడా మంచి నటుడు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి నటించగల సత్తా అతని సొంతం. ఇక రీల్ లైఫ్ లో మాత్రమే కాదు.., రియల్ లైఫ్ లో కూడా వీరి జర్నీ ప్రశాంతంగా సాగుతూ వస్తోంది. […]