భారత పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ తన భార్య నీతా అంబానీ కోరిక మేరకు ఓ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించి.. కానుకగా అందించాడు. ఈ భవనం ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రాజకీయ, క్రీడ, సినీ, పారిశ్రామికవేత్తలెందరో తరలివచ్చారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ విషయం కోలీవుడ్ లోనే కాదూ.. టాలీవుడ్ లో కూడా సంచలనం అయ్యింది. అయితే తన ఇంట్లో బంగారు ఆభరణాలు పోపడంపై పోలీసులకు ఆమె ఫిర్యాదునివ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు దొంగల్ని పట్టుకున్నారు.
రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి అనేక నటీనటులు వచ్చారు. పలువురు పార్టీని ఏర్పాటు చేసిముఖ్యమంత్రులు అయ్యారు. మరికొంత మంది మంత్రులు అయ్యారు. అదేవిధంగా నటనా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్న వారూ ఉన్నారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి రావాలని భావించే నటులున్నారు. అటువంటి వారిలో రజనీకాంత్ ఒకరు. అయితే ఆయన అనూహ్యంగా రాజకీయాల నుండి తప్పుకున్నారు. దానికి కారణాలను ఆయన వెల్లడించారు.
లేడీ సూపర్ స్టార్ అనగానే గుర్తొచ్చే వ్యక్తి నయనతార. హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. గతంలో ఓ హీరోయిన్ తో ఇన్ డైరెక్ట్ గా గొడవ పెట్టుకుందట. ఈ విషయాన్ని ఆ హీరోయిన్ చాలారోజుల తర్వాత బయటపెట్టింది.
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. జల్సా, పోకిరి, చెన్నకేశవ రెడ్డి, ఒక్కడు చిత్రాలను మళ్లీ తెరపై చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కింది. హీరోల పుట్టిన రోజుల సందర్భంగా మరికొన్ని చిత్రాలు సైతం రీ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే వచ్చిన వసూళ్లను చారిటీలకు ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ లు తెలిపాయి. ఇప్పుడు ఇదే కోవలోకి చేరబోతున్నాడు ఆలిండియా సూపర్ స్టార్ రజినీకాంత్. సురేష్ కృష్ణ దర్శకత్వంలో సూపర్ స్టార్ […]
ఈ మద్య కాలంలో సౌత్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం నుంచి ఆర్ఆర్ఆర్ వరకు తెలుగులో ఈ ట్రెండ్ మొదలైంది. అలాగే కన్నడ నాట ఈ ఏడాది కేజీఎఫ్ 2, విక్రాంత్ రోణా, చార్లీ 777 అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఈ జాబితాలో కాంతార చిత్రం చేరింది. మొదట చిన్న చిత్రంగా కన్నడ వరకే రిలీజ్ అయిన కాంతార చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. దీంతో ఈ […]
దక్షిణాదిని లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. ఇక గత కొన్ని రోజులుగా నయనతార-విఘ్నేష్ శివన్‌ల పెళ్లి గురించి నెట్టింట బోలేడు వార్తలు ప్రచారం అయ్యాయి. తామిద్దరం వివాహం చేసుకోబోతున్నట్లు విఘ్నేష్ శివన్ స్వయంగా ప్రకటించాడు. జూన్ 9, గురువారం తెల్లవారుజామున వీరి వివాహం జరిగింది. మహాబలిపురంలోని షెరిటన్ హోటల్ లో హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశాడు. […]
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్య క్షీణంచటంతో గురువారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల ముందే ఆనారోగ్యం చెంది రజినీ ఆస్పత్రిలో చేరారు. దీంతో మరోసారి వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లటంతో రజినీ అభిమానులు కాస్త ఖంగారు చెందుతున్నారు. దీంతో ఆయన హెల్త్ రిపోర్ట్ విడుదల చేయాలంటూ ఫ్యాన్స్ కోరారు. అయితే తాజాగా చెన్నైలో రజినీ కాంత్ చేరిన ఆస్పత్రి వైద్యులు హెల్త్ రిపోర్డ్ ను విడుదల చేశారు. రజీని […]