మృత్యువు మనిషికి ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు.. అందుకే వాన రాకడ.. ప్రాణం పోకడ చెప్పడం కష్టం అంటారు. అప్పటి వరకు మన మద్యనే ఉన్నవారు అకస్మాత్తుగా కంటికి కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబాలు విషాదంలో మునిగిపోతుంటాయి.
కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. చివరికి చిన్న పిల్లలు తినే చాక్లెట్లను కూడా కల్తీ చేస్తున్నారు. అలా హానికర కెమికల్స్‌తో నకిలీ చాక్లెట్లు తయారు చేస్తున్న ఒక ముఠాను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ రాజేంద్ర నగర్ కొందరు యువకులు గంజాయి మత్తులో రెచ్చిపోయారు. చిన్న పిల్లల గొడవ నుంచి ఇది చివరికి పెద్దలు కొట్టుకునేదాక వెళ్లింది. కత్తులు, కర్రలు, రాళ్లు ఏది దొరికితే వాటితో దాడులకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
తాజాగా దొంగలు సినిమా స్టైల్ లో రెచ్చిపోయారు. ఓ ఆర్టీసీ బస్సును చేజ్ చేసి బస్సులో ఉన్న వ్యక్తి వద్ద రూ.10 లక్షలు కాజేశారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ముమ్మాటికి నిజం. అసలేం జరిగిందంటే?
నేటి కాలం యువత ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో చదువును గాలికి వదిలేసి ప్రేమా, గీమా అంటూ చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఇంతటితో ఆగకుండా చిన్న వయసులోనే ఊహించని దారుణాలకు తెగబడుతున్నారు. ఇదిలా ఉంటే ఓ బాలుడు బాలికను బెదిరించి అత్యాచారం. కొన్ని రోజుల తర్వాత ఆ బాలిక గర్భవతి అని తేలడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. […]
సాధారణంగా మెుసళ్లు ఎక్కడ ఉంటాయి అంటే.. ఏ నదుల్లోనో లేక చెరువుల్లోనో, రిజర్వాయర్లలోనో అని సమాధానం వస్తుంది. కానీ గతంలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు మెుసళ్లు ఇళ్లల్లోకి కూడా వచ్చాయి. వరదలు సంభవించిన సమయంలో చాలా మెుసళ్లు దగ్గరిలోని నదుల్లో ఉండిపోయాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితి మూసీ నదిలో కనిపిస్తోంది. అవును హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మూసీ పరివాహక ప్రజలు నిత్యం భయం భయంగా జీవిస్తున్నారు. దానికి కారణం మెుసళ్లు ఒడ్డుకు వచ్చి సరదాగా సేదతీరడమే. […]
క్రికెట్ ఆడుతూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రాణాలు విడిచిన ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన తుషార్ ఆమ్రా బెద్వా (32) అనే వ్యక్తి తన భార్య పూజా బెద్వా, తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ గండిపేటలోని బండ్లగూడలో రాయల్ ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్నాడు. హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా […]
భారీ వర్షాల కారణంగా వరద ఉదృతి ఎంత దారుణంగా ఉందో గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. నదీ జలాలు, చెరువులు నిండిపోవడంతో ఎటూ దారి లేక ఆ వరద నీరంతా రోడ్లపైకి వస్తుంది. దీంతో రోడ్లన్నీ జలాశయాలుగా మారుతున్నాయి. లోతు ఉండదని రోడ్డు దాటే ప్రయత్నం చేస్తే.. ఆ వరద ప్రవాహానికి తట్టుకోలేక కొట్టుకుపోతున్నారు. అదృష్టం కొద్దీ కొందరు ప్రాణాలతో బయట పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు ఇలానే రోడ్డు దాటే ప్రయత్నం చేసి […]
వారంతా వివిధ నేరాల్లో పోలీసులకు పట్టుబడ్డారు. వారిలో మార్పు తెచ్చి.. చెడు మార్గాన్ని వదిలేసి.. నూతన జీవితం ప్రారంభించేలా కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు.. వారిని ఓ ఆశ్రమంలో ఉంచారు. అయితే పాత జీవితమే ముద్దనుకున్న ఆ మహిళలు పోలీసులే బిత్తరపోయేలా ప్లాన్ చేసి.. పారిపోయారు. ఆ వివరాలు.. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వేర్వేరు నేరాల్లో పట్టుబడిన యువతులు, మహిళలను కోర్టు ఆదేశాల మేరకు రాజేంద్ర నగర్ లోని కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో ఉంచారు. గత […]
గుట్టచప్పుడు కాకుండా సిటీలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్ పరిధిలో హైటెక్ వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు విటులతో పాటు నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుల ద్వారా మొబైల్ ఫోన్లలో యువతుల ఫోటోలను ఎరవేసి నిర్వాహకుడు విటులను ఆకర్షిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. […]