అన్ని ప్రేమల కన్నా యువతీ యువకుల మధ్య ప్రేమ గాఢంగా ఉంటుంది. వీరి మధ్య సాన్నిహిత్యాన్ని ప్రేమకు నిర్వచనంగా చెబుతారు. ఇద్దరు ఇష్టపడ్డాక జంట పక్షుల్లా విహరిస్తారు. వీరికి సమయం తెలియదు, ప్రపంచంతో సంబంధం ఉండదు. మాటలకు హద్దు, పొద్దులుండవు. పెళ్లి చేసుకునే విషయానికి
పెళ్లి నిశ్చయమైన ఒక యువతిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. వారిలో ఒక దుండగుడు ఆ అమ్మాయిని బలవంతంగా వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఢిల్లీలో శ్రద్ధావాకర్‌ను ప్రియుడు అత్యంత కిరాతకంగా చంపి..ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసిన సంగతి మర్చిపోక ముందే రాజస్థాన్ నాగౌర్‌లో పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియుడు.. ప్రేమించిన యువతిని దారుణంగా చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
పిల్లలు పుట్టలేదని కొంత మంది ఏడుస్తున్నారు. ఒక బిడ్డ పుట్టినా చాలు రా బాబూ అని దేవుళ్లకు మొక్కుతూ, డాక్టర్లకు వేలకు వేలు పోస్తున్నారు. అయినప్పటికీ కొంత మందికి పిల్లలు కలగడం లేదు. కానీ మనం ఇప్పుడు చెప్పుకునే ప్రబుద్దులు మాత్రం ఉద్యోగం కోసం కన్న బిడ్డనే కడతేర్చారు. ఈ విషాద ఘటన రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలోని చందాసర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చందాసర్ గ్రామ వాసి జన్వర్ లాల్ మఘ్వాల్, అతడి భార్య […]
ఈ మద్య మానవ సంబంధాలు పూర్తిగా నశించిపోతున్నాయి.. ఆస్తి కోసం కోసం సొంతవారిని సైతం కడతేర్చేందుకు వెనుకాముందు ఆడటం లేదు. కొంత మంది మద్యం మత్తులో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోయి దారుణాలకు తెగబడుతున్నారు. కేవలం వంద రూపాయల కోసం కన్నతండ్రిని కొట్టి చంపిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని లసోడియా గ్రామంలో సందేశ్ అనే యువకుడు మద్యానికి బానిక అయ్యాడు. కూలీకి వెళ్తూ వచ్చిన […]