సినిమాల్లో చోరీ చేసిన సొత్తుతో దొంగలతు పారిపోతుంటే పోలీసులు వారిని ఛేజింగ్ చేసి మరీ పట్టుకుంటారు. ఆ సమయంలో వారిపై కాల్పులు కూడా జరుపుతుంటారు.. ఆ సీన్లు చూస్తుంటే భలే ఎంజాయ్ మెంట్ ఉంటుంది.. అప్పుడప్పుడు రియల్ లైఫ్ లో కూడా అలాంటి సన్నివేశాలు జరుగుతుంటాయి.
దేశంలో మరోచోట లిథియం నిల్వలు బయటపడ్డాయి. గతంలో జమ్మూకశ్మీర్‌లో గుర్తించిన లిథియం నిల్వల కంటే ఇవి చాలా రెట్లు ఎక్కువని అధికారులు చెప్తున్నారు. లిథియం నిల్వలు భారత్‌కు కావాల్సిన అవసరాలను దాదాపు 80 శాతం తీర్చగలవని అంచనా వేస్తున్నారు.
ఈ మద్య కాలంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ల తప్పిదాలు, అతి వేగం ఈ ప్రమాదాలకు కారణాలు అంటున్నారు అధికారులు.
ప్పటివరకు ఎన్నో రకాల ఏటీఎం మెషిన్ల దొంగతనాలు చూశాం.. ఏటీఎం అక్కడికక్కడే పగలగొట్టి అందులో ఉన్నది దోచుకోవడం లేదంటే అక్కడి నుండి మరొకచోటకి తీసుకెళ్లి అందులో ఉన్నది ఖాళీ చేయడం వంటి సంఘటనలు చూశాం.. కానీ, ఇది అంతకుమించి. టెక్నాలజీకి అనుగుణంగా దొంగలు అప్ డేట్ అవుతున్నారు. అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కొంతపుంతలు తొక్కుతున్నారు. కస్టమర్లరా ఏటీఎంలలోకి ప్రవేశించి నిమిషాల్లో అందులో ఉన్న డబ్బంతా దోచేస్తున్నారు.
అబ్బాయి చేతిలో అమ్మాయి మోసపోతే.. సానుభూతి చూపే వారు సంఖ్య బోలెడు. అబ్బాయిలు మోసం చేయడం కామన్ గా అనేవారు కొందరైతే, మోసపోయేవాళ్లకైనా తెలివి ఉండాలిగా అనేవారు మరికొందరు. అదే అమ్మాయి చేతిలో అబ్బాయి మోసపోతే..? మోసపోయి ప్రాణాలు కోల్పోతే..? ఎవరూ ముందుకురారు. పైగా నిందలు, అవమానాలు. అమ్మాయిని ఎదుర్కోలేక ప్రాణం తీసుకోవడం ఏంటని హేళన చేస్తారు కానీ, పోయిన ప్రాణం గురుంచి ఆలోచించరు. ఆ విలువ.. ఆ బిడ్దను కన్న తల్లిదండ్రులకే తెలుస్తుంది. పాపం.. 18 […]
ఎదుటివారి అవసరాలను అడ్డం పెట్టుకొని కోరిక తీర్చకునే వారి సంఖ్య బోలెడు. సంక్షేమ పథకాల ముసుగులో కోరిక తీర్చకునే వాలంటీర్ నుంచి మొదలుపెడితే.. పిర్యాదు చేయడానికి స్టేషన్ కి వచ్చే మహిళను లోబరుచుకుని ఖాకీల వరకు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ట్రాఫిక్ పోలీస్ కూడా చేరాడు. హెల్మెట్ ధరించని ఓ విద్యార్థినిని తన ఇంటికి వచ్చి కోరిక తీర్చాలని ఓ ట్రాఫిక్ పోలీస్ బెదిరించాడు. లేదంటే రూ.పది వేలు చలానా విధిస్తానని హెచ్చరించాడు. ఆ […]
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే నాయకులు ఎలా నడుచుకోవాలి.. ఎలా పాలించాలి. ప్రతి క్షణం ప్రజల గురుంచే ఆలోచించాలి కదా. కానీ, అలా ఆలోచించేవారు వారి సంఖ్య.. చేతికున్న వేళ్ళ సంఖ్యను మించదు. ఎంతసేపు వారి ఖజానాను ఎలా నింపుకోవాలన్నదే వారి ఆలోచనే. ఇలాంటి రోజుల్లో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద, బడుగు బలహీన వర్గాల వారు కడుపునిండా వండుకుతినే శుభవార్త చెప్పాడు. ఏప్రిల్ 1 నుండి రూ.500 ధరకే గ్యాస్ సిలిండర్ అమ్ముతామని […]
దేశవ్యాప్తంగా ఎంతో మంది రైతులు సంప్రదాయ వ్యవసాయంపైనే ఆధారపడకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ఆదాయ వనరులను పెంచుకుంటున్నారు. అలాంటి ఆలోచన ఉన్నవారికి ‘ముత్యాల సాగు..‘ మంచి ఐడియా అని చెప్పొచ్చు. తక్కువ స్థలంలో.. తక్కువ ఖర్చుతో లక్షల రూపాయల లాభం పొందే వ్యాపారం ఇది. సహజంగా ముత్యాలు ఏర్పడడం అరుదుగా జరుగుతుంటుంది. అందుకే, నత్తగుల్లలు లేదా మసెల్స్ (నల్ల నత్తలు) పెంచి వాటి ఆల్చిప్పల నుంచి ముత్యాలు తయారుచేస్తున్నారు. ఆల్చిప్ప/ముత్యపుచిప్ప లోపలి పోరల్లో జరిగే రసాయన చర్యల […]
ఈ మధ్య కాలంలో సమాజంలో నేర ప్రవృత్తి విపరీతంగా పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా ఈజీ మనీకి ఆశపడి.. దాన్ని సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కేవారి సంఖ్య భారీగా పెరుగుతుంది. చైన్ స్నాచింగ్, డ్రగ్స్ సరఫరా, దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడుతన్న వారిలో ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉండటం విచారకరం. ఈ క్రమంలో తాజాగా మరణుప్పరంలో ఓ భారీ దొంగతనం చోటు చేసుకుంది. సినీ ఫక్కీలో జరిగిన ఈ చోరీలో కేవలం 18 నిమిషాల వ్యవధిలోనే […]
రాజస్థాన్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజా ఎప్పుడూ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో భారత్ మాతా కీ జై అనని వారిని కర్రలతో కొట్టి చంపేయండి అని కామెంట్స్ చేసి హల్ చల్ చేశారు. తాజాగా ఆయన చేసిన సంచల వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే… రాజస్థాన్‌కు చెందిన భాజపా మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజా మాట్లాడుతూ.. ‘ఇటీవల గో హత్యలు […]