అన్‌స్టాపబుల్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే నంబర్ వన్ టాక్ షోగా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు సీజన్ 2కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈసారి అన్‌స్టాపబుల్ సీజన్‌ని కాస్త కొత్తగా ప్లాన్ చేసినట్లు అర్థమైపోతోంది. కేవలం సినిమాల నుంచే కాకుండా రాజకీయ ప్రముఖులను కూడా షోకి అతిథులుగా తీసుకొస్తున్నారు. ఇప్పటికే నారా చంద్రబాబు, లోకేశ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బాలయ్య స్నేహితుడు […]
సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎలాంటి పాత్రలో అయినా ఆయన పరకాయ ప్రవేశం చేసినట్టుంది. కామెడీ, విలన్, క్యారెక్టర్ పాత్రలు ఏవైనా ఆయన తనదైన స్టైల్లో నటించి మెప్పిస్తారు. రంగస్థల నటుడిగా ప్రారంభమై ఆరు భాషల్లో దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించిన విలక్షణ నటుడు. ఇప్పటి వరకు నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు. కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన డ్యూయెట్ చిత్రంతో మంచి పేరు సంపాదించారు. ఆ […]