నేటి కాలంలో పెళ్లైన కొంతమంది మహిళలు కట్టుకున్న భర్తను కాదని వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇక మరికొంతమంది మాత్రం.. ఏకంగా భర్త, పిల్లలను కాదని చివరికి ప్రియుడితో లేచిపోతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లో ఓ వ్యక్తి నా భార్య నన్ను కాకుండా మరొకడితో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తుందని తరుచు అనుమానించేవాడు. అయితే ఇదే విషయంపై ఇటీవల భార్యతో గొడవ పడ్డ భర్త భార్యను దారుణంగా హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇదే ఘటన […]