మళ్లీ వానల జోరు కొనసాగనున్నది. అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇటీవల భారీ వర్షాలతో బీభత్సం సృష్టించిన వరుణుడు మరోసారి తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్దమవుతున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో రవాణా వ్యవస్థపై ప్రభావం పడింది. రోడ్లు కొట్టుకుపోయి, గుంతలు పడి ప్రమాదకరంగా మారాయి. దీంతో అధికారులు ప్రమాదాల నివారణకు పలు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఓఆర్ఆర్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు.
అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే జులై 15 నుండి కుండపోతగా వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వంటి మహా నగరాల పాటు అన్ని జిల్లాల్లోనూ వానలు పడుతూనే ఉన్నాయి. గ్రామాలు నీట మునిగాయి.
వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలతో విరుచుకుపడుతున్నాడు. భారీ వర్షాల ధాటికి చెరువులు, వాగులు ఉప్పొంగుతూ వరదలు సంబవిస్తున్నాయి. వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు చోటుచేసుకుంటున్నాయి
కుండపోతగా కురుస్తున్న వర్షాలకు తెలుగురాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. నాలుగు రోజుల నుండి పడుతున్న వర్షాలకు రోడ్లపై మోకాళ్లలోతు నీరు చేరింది. ఇప్పటికే లోతట్టు పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రాజెక్టుల వద్దకు వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తివేస్తున్నారు.
వర్షాలు దేశ వ్యాప్తంగా దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా వానలతో తడిసి ముద్దవుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇటు తెలంగాణలో ముసురు పట్టింది. ఎడతెరపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా వర్షాలు కుంభవృష్టిగా కురుస్తున్నాయి. ఎడతెగని వానల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు. అటు నగరాలు, పల్లెల్లోని రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కుండపోతగా వానలు పడుతున్నాయి.
రోహిణి కార్తె రాకుండానే భానుడు భగ భగ మండుతున్నాడు. పొద్దునే సూర్యుడు చెమటలు కక్కిస్తున్నాడు. మధ్యాహ్నం వేళ బయటకు వచ్చేందుకు బెంబేలు పడుతున్నారు. పని ఉంటే తప్ప కాలు బయటపెట్టడం లేదు జనాలు. ఎండలు ఠారెత్తుతున్న సమయంలో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది
తెలుగు రాష్ట్రాల్లో చిన్నపాటి వర్షాలకే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణను వర్షాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే పలు పంటలు దెబ్బతిని రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇప్పుడు మరోసారి హెచ్చరికలు వచ్చాయి.