రాజకీయాలకు దూరంగా.. సొంత ఊరిలో ఉంటూ.. వ్యవసాయం చేసుకుంటూ.. ప్రశాంత జీవితం గడుపుతున్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారని భావించారు జనాలు. కానీ ఆయన తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఆ వివరాలు..
ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించి ఎన్నో ఏళ్లుగా ప్రజా జీవితంలో గడిపారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి. గత కొంత కాలంగా ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ తన సొంత ఊరైన నీలకంఠాపురంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతున్నారు.
రాజకీయాలు, సినిమా రంగంలోకి ఒక్కసారి ఎంటరయితే.. ఇక సామాన్యుల మాదిరి జీవితం గడపడం చాలా కష్టం. బతికినంత కాలం అదే ప్రపంచంలో ఉండాలనుకుంటారు. ఆ గుర్తింపు, హోదాను వదిలి.. సామాన్యుల మాదిరి జీవితం గడపాలంటే.. చాలా కష్టం. అది సాధ్యం కాకే.. ఇండస్ట్రీకి చెందిన చాలా మంది అవకాశాలు రాని సమయంలో.. నిరాశలో కూరుకుపోయి.. జీవితాలను అంతం చేసుకునే దిశగా నిర్ణయాలు తీసుకుంటారు. పదవి, పేరు, గుర్తింపు లేకుండా బతకలేరు. చాలా కొద్ది మంది మాత్రమే వీటన్నింటిని […]
కేజీఎఫ్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజ్, గ్రాఫ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన డైరెక్షన్‌లో సినిమా చేయడానికి అన్ని ఇండస్ట్రీల సూపర్ స్టార్లు ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు చేశారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో సలార్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అది పూర్తయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో మరో చిత్రాన్ని చేయనున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. […]
రాజకీయ నాయకులు అంటే నిత్యం చుట్టూ వందలాది మంది జనాలు, కార్యకర్తలు, గన్‌మ్యాన్‌లతో ఎంతో దర్పంగా ఉంటారు. రాజకీయాల్లో రాణించిన వారేవరైనా సరే.. మరణించే వరకు అదే జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. నిత్యం లైమ్‌లైట్‌లో ఉండాలని ఆశిస్తారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే.. ఓ స్టేజ్ దాటాక.. అన్నింటిని వదిలేసి.. పూర్తిగా ఆధ్యాత్మికవైపు మరలి సాధారణ జీవితం గడపాలని కోరుకుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే మాజీ మంత్రి రఘువీరారెడ్డి. తెలుగు రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక […]
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు రఘువీరా రెడ్డి. రాష్ట్ర విభజన అనంతరం కూడా ఆయన ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా ఈయనకు పేరుంది. అనంతపురంలోని తన సొంత గ్రామంలోనే కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నారు. రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు. అంతే కాదు తన గ్రామానికి సమీపంలోని వాగుకు గండి పడితే.. దానికి అడ్డుకట్ట వేసేందుకు స్థానిక రైతులతో కలిసి ఇసుక బస్తాలు […]