సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.. అలాగే సేవా కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్లో బాలయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బర్త్డే సందర్భంగా బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో కేక్ కట్ చేశాడు. అనంతరం క్యాన్సర్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ఓపీడీ బ్లాక్ ప్రారంభించాడు. ఇక బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పలువురు కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా బాలయ్యకు […]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార, విపక్షాలు సవాలు, ప్రతి సవాలుతో ఎన్నికలను కదన రంగంగా మార్చాయి. దేశ రాజకీయాల కన్నా ఆసక్తికర పరిణామం ఒకటి ఏపీలో చోటు చేసుకుంటుంది. అధికార వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన సవాలు రాష్ట్ర రాజకీయంలో ఆసక్తికర పరిణామాలకు తెర తీసింది. రెబల్ ఎంపీగా.. సీఎం జగన్ కి కొరకరాని కొయ్యగా ఉన్న రఘురామ కృష్ణరాజు.. త్వరలోనే తన […]
న్యూ ఢిల్లీ-హైదరాబాద్- నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును రాజద్రోహం ఆరోపణల కింద అరెస్ట్ చేయడం, ఆ తరువాత సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడం వంటి పరిణామాలన్నీ తెలిసినవే. ప్రస్తుతం రఘురామ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. ఎంపీనైన తనను అరెస్టు చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ పట్టించుకోలేదని ఆయన […]
అమరావతి- నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతోంది. రాజ ద్రోహం నేరం కింద ఆయనను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తరువాత విషయం సుప్రీం కోర్టుకు వెళ్లడంతో ఆయనను ప్రస్తుతం సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో రఘురామ కృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ నివేధికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు అధికారులు. దీంతో ఇప్పుడు తనను […]
రఘురామకు పూర్తైన వైద్య పరీక్షలు సీల్డ్ కవర్ లో వైద్య పరీక్షల ఫలితాలు ఈనెల 21న సుప్రీం కోర్టుకు నివేధిక సికింద్రాబాద్- సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నర్సాపురం ఎంపీ రఘురామక్ళష్ణరాజుకు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం రాత్రి ఆయనను గుంటూరు నుంచి సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం నుంచి రఘురామ కృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్మీ ఆస్పత్రిలోని వీఐపీ రూంలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు […]
అమరావతి- నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ కు దారి తీసిన పరిస్థితులేంటి.. సొంత పార్టీ ఎంపీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు అరెస్టే చేయించారు.. అసలు జగన్ కు, రఘురామ కృష్ణరాజుకు మద్య ఉన్న విభేదాలేంటి.. అరెస్ట్ వరకు దారితీసిన పరిస్థితులేంటి.. ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరి మదిలో మెదులుతున్నాయి. పార్టీ టిక్కెట్ ఇచ్చి, ఎంపీగా గెలిపించిన జగనే.. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయించాల్సి వచ్చిందంటే.. అందుకు ఒక్కటే సమాధానం వస్తోంది.. అదే జగన్ బెయిల్ […]
అమరావతి- ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కు మద్య ఏం జరిగింది. ఇద్దరికి ఎక్కడ విభేదాలు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణరాజు.. జగన్ పై ఎందుకు నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు ఎందుకు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నలే సామాన్యుల నుంచి కొంత మంది రాజకీయ నేతల మదిలో మెదులుతున్నాయి. స్వతహాగా వ్యాపారవేత్త అయిన రఘురామ కృష్ణ రాజు […]