ప్రముఖ సింగర్, సంగీత దర్శకుడు రఘు కుంచె తండ్రి జనవరి 17న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన తండ్రి లక్ష్మీ నారాయణరావు 90 ఏళ్ల వయసులో కాలం చేశారు. గత కొన్ని రోజులుగా వయో భార సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నారాయణరావు ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. జీవనోపాధి కోసం వ్యవసాయం చేసిన ఆయన.. స్థానికంగా ఉండే సాగునీటి సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. హోమియో వైద్యుడిగానూ సేవలందించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక, తండ్రి […]
తెలుగు చిత్రసీమకు గతేడాది అంటే 2022 చాలా భారంగా గడిచింది. పలువురు ప్రముఖ నటీనటులు అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో మరణించారు. దీంతో ఆయా సెలబ్రిటీల అభిమానులు చాలా బాధపడ్డారు. వీళ్లు మాత్రమే కాదు పలువురు సెలబ్రిటీల కుటుంబీకులు కూడా మరణించారు. ఇప్పుడు కూడా అలాంటి ఓ సంఘటనే జరిగింది. టాలీవుడ్ లో సింగర్ గా కెరీర్ ప్రారంభించిన రఘు కుంచె, ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉన్నాడు. విలన్, క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. […]
పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఇప్పుడు బుల్లితెరపై కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. తల్లి రేణూ దేశాయ్ జడ్జిగా చేస్తున్న ఓ టీవీ షోలో సడెన్‌గా ఆద్య ప్రత్యక్షమైంది. ఆద్యను చూసి రేణూదేశాయ్ చాలా ఎమోషనల్ అయింది. తాజాగా విడుదలైన ఈ టీవీ షో టీజర్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంలో ఆద్య సందడి కనిపించబోతోంది. మదర్స్ డే స్పెషల్‌గా ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఆద్యకు యాంకర్ […]