ఈ ఏడాది సంక్రాంతి కూడా అందరూ సక్సెస్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సొంతూళ్లకు వెళ్లినవాళ్లు దాదాపుగా తిరిగి ఉద్యోగాల్లో బిజీ అయిపోయారు. ఆఫీసులకు కూడా వెళ్లిపోతున్నారు. మిగిలిన వాళ్లు కూడా తమ తమ రోజువారీ పనుల్లో నిమగ్నమైపోయారు. ఇక పండక్కి రిలీజైన చిరు, బాలయ్య సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాల్ని కూడా ఆల్మోస్ట్ అందరూ చూసేశారు! ఇప్పుడు కొత్తవారం వచ్చేసింది కాబట్టి ఈ వీకెండ్ లో చూడటానికి కొత్త సినిమాలు ఏమున్నాయి అని అప్పుడే సెర్చ్ […]
సాధారణంగా ఇండస్ట్రీలో పలానా హీరోతోనో, హీరోయిన్ తోనో నటించాలని నటీ, నటులకు కోరికలు ఉంటాయి. అయితే అవి సందర్భన్ని బట్టి బయటపెడుతుంటారు సదరు నటీ, నటులు. అయితే కొందరు స్టార్ హీరోలతో నటించాలని ఉందంటే.. మరికొందరేమో యంగ్ హీరోలతో జతకట్టాలని ఉందంటారు కొందరు భామలు. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో బిజీగా ఉన్న చెన్నై సోయగం త్రిష.. ఆ స్టార్ హీరోతో కలిసి యాక్ట్ చేయాలని ఉన్నట్లు పేర్కొంది. అది తన జీవితంలో గొప్ప విషయంగా చెప్పుకొచ్చింది. […]
సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ లకు ఫ్యాన్స్ ఉండటం సర్వసాధారణమే. కానీ ఓ హీరోకి మరో హీరో ఫ్యాన్ గా ఉండటం విశేషమనే చెప్పాలి. ఇక ఇలాగే హీరోయిన్స్ విషయంలో కూడా ఉంటుంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తమ తమ అభిమాన నటీమణులు ఎవరో చెప్పారు. ఇక తాజాగా తన అభిమాన హీరోయిన్ ఎవరో చెప్పుకొచ్చింది చెన్నై సోయగం త్రిష. తాజాగా ఈ అమ్మడు తాను నటించిన ‘రాంగి’ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. అందులో […]