సినిమా తారలెందరో వెండితెరపై జైజైలు పలికించుకుని.. ఆ తర్వాత ప్రజా సేవకై రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. వీటికి ఆద్యం పోసిందీ తమిళనాడు. సిఎన్ అన్నాదురై, కరుణానిథి, ఏంజీఆర్ల తరం నుండి నేటి కమల్ హాసన్ వరకు అనేక మంది సినిమా రంగం నుండి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన వారే. అటువంటి వారిలో ఒకరు ప్రముఖ నటుడు శరత్ కుమార్. ప్రాంంతీయ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన.. ఇటీవల ఓ సమావేశాన్ని నిర్వహించారు. ..
వర్సటైల్ యాక్టర్స్‌గా పేరు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తమిళ, తెలుగు సినిమాలకు కొత్త విలనిజాన్ని పరిచయం చేసిన నటి. తొలుత హీరోయిన్గా వచ్చినప్పటికీ.. తర్వాత పత్ర్యేకమైన పాత్రలో, విలన్‌గా మారిపోయింది వరలక్ష్మి క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ప్రేక్షకులకు నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతుంది. గతంలో హీరోయిన్ గా సినిమాలు చేసినప్పటికీ.. కొన్నాళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సినిమాలు చేస్తోంది వరు. ఈ క్రమంలో వరలక్ష్మికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పేకాట ఆడటం చట్టప్రకారం తప్పు. పోలీసులకు మీరు ఆడుతున్నట్లు దొరికితే జైలులో వేస్తారు. ఇక టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఆన్ లైన్ రమ్మీ ఆడేవారి సంఖ్య పెరిగిపోయింది. అందుకు తగ్గట్లే పలు యాప్స్.. సోషల్ మీడియాలో యాడ్స్ తో హోరెత్తిస్తుంటాయి. దానికి పలువురు ఇన్ఫ్యూయెన్సర్లు, నటీనటుల ప్రచారం చేస్తుంటారు. సదరు రమ్మీ యాప్స్ వల్ల పలు వివాదాలు తలెత్తడంతో తెలుగు రాష్ట్రాల్లో వీటిపై చాన్నాళ్ల క్రితమే నిషేధం విధించారు. ఇప్పుడు ఇదే ఆటపై ప్రముఖ నటుడు శరత్ […]
చిత్రపరిశ్రమలో ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో చెప్పలేం. ఈ రోజు లైట్ బాయ్ గా ఉన్న యువకుడు రేపు పెద్ద డైరెక్టర్ కావొచ్చు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి పెద్ద హీరో కావొచ్చు.. అలాంటి సంఘటనలు మనం ఇండస్ట్రీలో చాలానే చూశాం. ఈ క్రమంలోనే నీకు యాక్టింగ్ రాదు అని.. విజయశాంతి చేత తిట్టించుకున్న వ్యక్తే.. నేడు గొప్ప నటుడిగా కొనసాగుతున్నాడు. అతడు ఎవరా అనుకుంటున్నారా? అతడు మరెవరో కాదు.. తమిళ సినియర్ హీరో శరత్ […]
ప్రముఖ తమిళ నటుడు ఆర్. శరత్ కుమార్.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వందకు పైగా సినిమాల్లో నటించారు. సినీ ఇండస్ట్రీలో నటులకి ఆర్ధిక ఇబ్బందులు పలకరించి వెళ్ళడం అనేది తరచుగా వింటూ ఉంటాం. శరత్ కుమార్‌కి కూడా ఒకానొక సమయంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయట. ఈ విషయాన్ని ఆయనే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ సమయంలో చిరంజీవి సహాయం చేయకపోతే ఇవాళ తాను ఈ స్థితిలో ఉండేవాడిని కాదని, చిరంజీవి చేసిన సహాయం వల్లే తాను […]
టాలీవుడ్ ప్రముఖ నటి మీనా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (జూన్ 28) రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. వీరికి ఓ కుమార్తె ఉంది. మీనా భర్త, విద్యా సాగర్ అకాల మరణం పట్ల ప్రముఖ నటులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ హీరో వెంకటేశ్ ట్విట్టర్ పై స్పందిస్తూ.. ‘ఎంతో బాధాకరం… విద్యాసాగర్ మరణం షాక్ కు గురి చేసింది. మీనాకు నా […]