ఎప్పుడూ లేనిది ఆర్ నారాయణమూర్తి ఒక్కసారిగా సీరియస్ గా కనిపించారు. ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్లినా, ఇంకేదైనా కార్యక్రమానికి వెళ్లినా సరదాగా మాట్లాడతారు. అటువంటిది మొదటిసారి ఒక యాంకర్ మీద ఆయన కోప్పడ్డారు.
సినిమా హీరోలు, నటులు, దర్శకులు రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటారు. ఎక్కడో ఒకరిద్దరు తప్పితే.. రాజకీయాల్లో సంబంధం లేకపోతే అస్సలు నోరు విప్పరు. మనకెందుకొచ్చిన గొడవ అని రాజకీయ నేతలను విమర్శించే ధైర్యం చేయరు. కానీ ఆర్. నారాయణమూర్తి మాత్రం అందుకు భిన్నం. ఎవరేమనుకున్నా గానీ తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్తారు, కానీ సున్నితంగా చెప్తారు. రాజకీయ విమర్శలు చేసినప్పటికీ అందులో సున్నితత్వం ఉంటుంది. రిక్వస్ట్ చేస్తారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు ఆర్ నారాయణమూర్తి. […]
అలనాటి మేటి తార, టాలీవుడ్ సత్యభామ జమున కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా వయోభార సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తమ నివాసంలో తుది శ్వాస విడిచారు. జమున మృతిపై సీఎం జగన్, చిరంజీవి, బాలకృష్ణలతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు తమ సంతాపం తెలిపారు. ఇక, మధ్యాహ్నం 3 గంటల వరకు జమున పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్‌లో ఉంచారు. పలువురు సినీ ప్రముఖులు ఫిలిం ఛాంబర్‌కు […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పరిపాలనను సాగిస్తున్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశారు. గత పాలకులు అందించలేని అనేక ఫలాలను రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ అందిస్తున్నారు. అందుకే ఆయన పరిపాలనపై ప్రజలతో పాటు ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా […]
ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు శనివారం ఉదయం ముగిశాయి. అంత్యక్రియలకు ముందు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆర్ నారాయణ మూర్తి కూడా కైకాలకు నివాళులు అర్పించారు. అనంతరం కైకాల గొప్పతనం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆర్ నారాయణమూర్తి కైకాల సత్య నారాయణ గురించి మాట్లాడుతూ.. ‘‘ ఎస్వీ రంగారావుగారి తర్వాత ఆ స్థానాన్ని మళ్లా ఎవరన్నా పూడ్చగలరా అంటే?… ఎస్ నేను పూడ్చగలనని […]
R Narayana Murthy: తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆర్ నారాయణ మూర్తి. కెరీర్ మొదటినుంచి సామాజిక బాధ్యత ఉన్న అంశాలనే ఆయన తన కథాంశంగా మలుచుకుంటున్నారు. కష్టం, నష్టం వచ్చినా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. సామాజిక బాధ్యతే తన ఊపిరిగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు. ఎన్నో అవార్డులు సైతం ఆయన్ని వరించాయి. తాజాగా, ఆర్ నారాయణ మూర్తిని వైఎస్సార్ లైఫ్ […]
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత కొన్నిరోజుల క్రితమే సినీ నటి మీనా భర్త విధ్యాసాగర్ అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తాజాగా పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ(93) మృతి చెందారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆర్.నారాయణ మూర్తి వాళ్లది తూర్పు గోదావరి జిల్లా, రైతులపూడి మండలం మల్లంపేట గ్రామం. తల్లి రెడ్డి చిట్టెమ్మ, […]
టాలీవుడ్ ప్రముఖులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చిరంజీవితో పాటు ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ, ఆర్.నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఇండస్ట్రీకి సంబంధించి అన్ని సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. సమావేశం అనంతరం చిరు టీమ్ ప్రెస్ మీట్ లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన పీపుల్స్ స్టార్ మెగాస్టార్ కు సరదాగా […]
ఫిల్మ్ డెస్క్- ఆర్ నారాయణ మూర్తి గురించి అందరికి తెలిసిందే. ఆయన విప్లవ సినిమాలు మాత్రమే తీస్తారు.. కానీ ఆయన మాటల్లో మాత్రం చాలా గాంభీర్యం ఉంటుంది. మనసుకు ఏది అనిపిస్తే అది నిస్సందేహంగా చెప్పేస్తుంటారు ఆర్ నారాయణ మూర్తి. నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కలిసి నటించిన బంగార్రాజు సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో బంగార్రాజు యూనిట్ రాజమండ్రిలో మంగళవారం బ్లాక్ బస్టర్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో […]
కొద్దిరోజులుగా ఏపీలో సినిమా టికెట్ ధరలు, థియేటర్లు మూతపడిన విషయం పై భారీ ఎత్తున వివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. అటు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఆందోళన చెందారు. ఇటీవలే ఓ మీడియా సమావేశంలో ఏపీ టికెట్ రేట్లపై ఆయన ఆవేదన కూడా బయటపెట్టింది విదితమే. తాజాగా ఆర్.నారాయణమూర్తి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానీని కలిశారు. మంత్రి నానీతో మచిలీపట్నం క్యాంప్ ఆఫీసులో సమావేశమైన నారాయణమూర్తి కొన్ని విషయాలపై వ్యక్తిగతంగా మాట్లాడి.. […]