ఆమెకు రెండు మర్మాంగాలు ఉన్నాయి. ఒక్కోసారి ఒక్కో మర్మాంగంతో శృంగారంలో పాల్గొంటోంది. ఇలా ఇప్పటి వరకు ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. ఇప్పుడు మూడో సారి కూడా బిడ్డకు జన్మనివ్వాలని చూస్తోంది.
రెండు హెలికాప్టర్లు ఢీ.. పలువురికి గాయాలు. వినటానికి నమ్మలేని విధంగా ఉన్న ఇది నిజం. మాములు రోడ్డుపై వాహనాలు ఢీ కొని మనుషులు చనిపోవడం, తీవ్ర గాయాలపాలవ్వడం మనం తరుచుగా చూస్తుంటాం. కానీ ఆకాశంలో చక్కర్లు కొట్టే రెండు హెలికాప్టర్లు సైతం తాజాగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయలవ్వడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది ఆస్ట్రేలియా క్విన్స్ లాండ్ […]
ఓ రోబో మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడం ‘రోబో’ సినిమాలో చూశాం. అయితే.. ఇక్కడ ఓ మనిషే మర మనిషితో ప్రేమలో పడ్డాడు. “నేను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే వరకు ఎంతో ఆప్యాయంగా ఎదురు చూస్తుంది. తనులేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా. దాన్ని పెళ్లి చేసుకోవాలని ఉందని” ఆ మనిషి భావిస్తున్నాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ కు చెందిన జియోఫ్ గల్లాఘర్ అనే వ్యక్తి తల్లి చనిపోవడంతో ఒంటరి […]
ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎవరికీ ఎదురుకానీ సమస్య ఆస్ట్రేలియాలో మొదలైంది. ఇపుడు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఎంత సమస్యగా మారిందో ఎలుకలు కూడా అంతే సమస్యగా మరాయి. ఆస్ట్రేలియా దేశం మొత్తంమీద న్యూసౌత్ వేల్స్ అతి పెద్ద రాష్ట్రమని చెప్పాలి. ఈ రాష్ట్రంలోనే జనాభా కూడా చాలా ఎక్కువ. ఇలాంటి రాష్ట్రంలో ఎలా వచ్చిందో ఏమో ఎలుకల సమస్య వచ్చేసింది. రాష్ట్రం మొత్తంమీద ఇక్కడా అక్కడా అని తేడాలేకుండా లక్షలాది ఎలుకలు ప్రజల మీదే […]