ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఇందుకే ఈ సృష్టిలో అన్నిటికన్నా శక్తివంతమైనది ధనమే అంటారు చాలా మంది. ప్రస్తుతం ప్రపంచాన్ని ముందుకి నడిపిస్తున్న ఇంధనం కూడా ఇదే. కానీ.., డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమి కాదు. మన చేతిలో కొంత డబ్బు ఉంటే ఆ డబ్బే ఇంకొన్ని లక్షలను తెచ్చి పెడుతుంది. అంత వరకు ఎందుకు..? మన అదృష్టం బాగుంటే చేతిలో ఉండే ఒక్క రూపాయే లక్షలు తెచ్చి పెడుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. […]