విదేశాల్లో ఏదైనా వస్తువు కొనాలంటే అక్కడి కరెన్సీ ఉండాల్సిందే. లేదా డాలర్ ఉండాల్సిందే. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మన ఇండియన్ కరెన్సీ ఉన్నా అక్కడ వస్తువులు కొనచ్చు. ఓ ప్రముఖ సింగర్ విదేశంలో ఒక షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసి బిల్లును మన భారతీయ రూపీస్ లో చెల్లించారు. ఇది నిజంగా భారతీయులంతా గర్వించాల్సిన విషయం.
ఎంత కష్టపడి పనిచేసినా అదృష్టం ఆవ గింజంత అయినా ఉండాలని అంటారు పెద్దలు. ఎందుకంటే అదృష్టం.. ఒక్క రోజులోనే జీవితాన్ని మార్చేయగలదు. నిరుపేదను సైతం ధనవంతుడ్ని చేయగలదు. అదృష్టం ఒక్కసారి తలుపు తడితే.. దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఆ వ్యక్తి విషయంలో అదృష్టమే తలుపు తడుతూనే ఉంది.
నోరా ఫతేహి.. ఈ కెనెడియన్ నటి, డాన్సర్, మోడల్‌కు ప్రంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్లో ఈమెను ఆరాధించేవారి సంఖ్య చాలా ఎక్కువ. అందం, అభినయం, నృత్యంతో అందరినీ కట్టిపడేస్తూ ఉంటుంది. టెంపర్, బాహుబలి సినిమాలతో ఈ భామ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. స్పెషల్ సాంగ్స్ తో చూపుతిప్పుకోనివ్వకుండా కట్టిపడేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఫిఫా వరల్డ్ కప్ స్టేజ్ మీద తన ప్రదర్శనతో అందరినీ కట్టిపడేసింది. అయితే ఆ సమయంలో […]
మన ఒంటిని, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం పెద్ద విషయమూ కాదు, విశేషము కాదు. కానీ.. కొన్ని వేల మంది గుమ్మిగూడి, విచ్చలవిడిగా చెత్తను పడేసి వెళ్లిపోయిన తర్వాత.. ఆ గుంపులో ఒకరిగా వినోదం పొందినంతసేపు పొంది.. అందరూ వెళ్లిపోయిన తర్వాత.. అక్కడ పడున్న చెత్తనంతా ఏరేసి.. ఆ ప్రాంతాన్ని మళ్లీ శుభ్రం చేస్తే.. నిజంగా గొప్ప విషయమే. కానీ.. అలా చేసే వాళ్లు ఉన్నారా అంటే? కష్టమే.. అనే సమాధానం మన నుంచి వస్తుంది. కానీ.. […]
ఫుట్ బాల్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సాకర్ సమరం మొదలైపోయింది. అభిమానుల అంచనాలను అందుకుంటూ ఫిఫా ప్రపంచకప్ ఆదివారం అట్టహాసంగా ఆరంభమైన సంగతి తెలిసిందే. ఖతార్ రాజధాని దోహాలో నూతనంగా నిర్మించిన అల్ బయత్ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చూపరులను కట్టిపడేశాయి. అయితే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య దేశానికి నిరాశే ఎదురయింది. ఈక్వెడార్ చేతిలో 0-3తో ఖతార్ ఓటమిపాలైంది. ఇలా తొలి మ్యాచ్ ముగిసిందో లేదో.. అప్పుడే FIFA వరల్డ్ కప్ విజేత ఎవరు? […]
మూగజీవాలపై చాలా మంది ప్రేమ చూపిస్తుంటారు. వాటిని చేరదీసి.. వాటి ఆకలి తీరుస్తుంటారు. కానీ కొందరు మాత్రం మూగ జీవాలంటే అసహించుకుంటారు. అంతటితో ఆగక వాటిపై దాడులకు పాల్పడతారు. మరికొందరు మూగ జీవాలను తీవ్రంగా హింసించి చంపేస్తుంటారు. అచ్చం ఆ కోవాకు చెందిన వారే ఖతర్ లోని కొందరు సాయిధ బలగం. తమ బిడ్డను ఒక కుక్క కరచిందని.. ఏకంగా 29 కుక్కలను కాల్చి చంపారు సాయిధ బలగాల బృందం. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. […]
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలి చేసిన వ్యాఖ్యలు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని అవమానానికి గురిచేశాయి. కొన్నేళ్ల నుంచి మంచి మిత్రదేశంగా ఉన్న ఖతర్ తో స్నేహ సంబంధాలపై ప్రభావం కూడా చూపాయి. యాభై ఏళ్ల దౌత్య సంధాలకు ప్రతీకగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవడానికి ఖతర్ ఎమిర్ అమీర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ ఇష్టపడలేదు. ఇద్దరి మధ్య షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన విందు సమావేశం అర్ధాంతరంగా రద్దు అయింది. వైద్య కారణం […]