సోషల్ మీడియా వినియోగం సెలబ్రిటీలకు ఎంతో మేలు చేస్తుంది. తమకు సంబంధించిన అప్డేట్స్ని వెంటనే ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోవడానికి ఈ వేదిక బాగా ఉపయోగపడుతుంది. ఇక తాజాగా నటి ఇంద్రజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం, సోమందేపల్లిలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లోని పుట్టపర్తి సాయిబాబా చిత్ర పటం నుంచి ఏకధాటిగా విభూది రాలుదోంది. అది కూడా కొంచెం కొంచెంగా కాదు.. కుప్పలుగా రాలుతోంది. ఇది చూసిన కుటుంబసభ్యులు, స్థానికులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్కక్తం చేస్నున్నారు. దైవ పారవశ్యంలో మునిగితేలుతున్నారు. ఇంతకీ జరిగిందేంటంటే.. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని సోమందేపల్లికి జరిగిన ఓ మహిళ పుట్టపర్తి సాయిబాబా పుట్టిన రోజు సందర్భంగా పుట్టపర్తిలో జరిగే […]