నేషనల్ క్రష్, పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మికకు సర్ ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. అయితే ఆ బహుమతి ఏమో గానీ రష్మిక మాత్రం తెగ ఎమోషనల్ అయిపోయింది.
ఆమె కన్నడ నటి. జస్ట్ ఐదారేళ్లలో ఆలోవర్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది. సినిమాల సంఖ్యనే కాదు ఆస్తులు కూడా గట్టిగానే పెంచేసుకుందండోయ్.. మరి ఈ విషయం మీకేమైనా తెలుసా?
ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాలదే హవా. థియేటర్లలోకి వెళ్లి చూడాలన్నా సరే.. ప్రేక్షకులు భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలే కావాలని అంటున్నారు. అలా ఉంటేనే వెళ్తున్నారు. స్టార్ హీరో లేదంటే స్టార్ డైరెక్టర్ ఉన్నాడా అనే విషయాల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుందా అనే దాన్ని మాత్రమే చూస్తున్నారు. అలా ఈ ఏడాది ‘కేజీఎఫ్ 2’, ‘కాంతార’ లాంటి కన్నడ డబ్బింగ్ సినిమాలు తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వందల […]
బన్నీ అలియాస్ అల్లు అర్జున్.. మొన్నటి వరకు తెలుగుకే పరిమితమైన ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. తెలుగు సినిమాని రాజమౌళి ఓ రేంజ్ కి తీసుకెళ్లి నిలబెడితే.. అల్లు అర్జున్ దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఇక దేశవిదేశాల్లోనూ బన్నీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అతడిని అభిమానిస్తున్నారు. ‘పుష్ప’ సినిమాని రష్యాలోనూ త్వరలో రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగానే టీమ్ అంతా.. ఆ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గొప్ప మనసు చాటుకుంటున్నారు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకుంటున్నారు. ఎందుకంటే బన్నీ పేరు చెప్పగానే ప్రస్తుతం అయితే ‘పుష్ప’ సినిమానే గుర్తొస్తుంది. ఈ మూవీతో వరల్డ్ వైడ్ పాపులర్ అయిపోయాడు. సీక్వెల్ కోసం అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే అల్లు అర్జున్.. వార్తల్లో నిలుస్తున్నాడు. మొన్నటి వరకు వరసపెట్టి అవార్డులు సొంతం చేసుకున్న బన్నీ.. ఇప్పుడు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంటున్నాడు. […]
ఆమె హీరోయిన్ గా సక్సెస్ అయింది. దక్షిణాది వరకే కాదు హిందీలోనూ అడుగుపెట్టింది. పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఇవన్నీ ఇప్పుడు.. కానీ కెరీర్ ప్రారంభంలో హిట్స్ కొట్టినప్పటికీ ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. వాటన్నింటిని నవ్వుతూ భరిస్తూ వచ్చిందే తప్ప ఏనాడు కూడా ఎవరిని ఒక్క మాట అనలేదు. ఇక ఓ హీరోతో పెళ్లికి రెడీ.. ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేసుకున్న తర్వాత సొంత అభిమానులే నానా మాటలన్నారు. అప్పుడు […]
ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్లందరూ దీపావళి పండగని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా టపాసులు కాలుస్తూ పండగని ఎంజాయ్ చేశారు. చాలామంది నటీనటులు.. దీపావళికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. అందులో అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియో అయితే నెటిజన్లని ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ వీడియోలో పిల్లలతో కలిసి బన్నీ […]
తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య స్టార్ హీరోలు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా మారారు. ఇప్పటి వరకు మెగా హీరో అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రాల్లో నటించలేదు. మొదటిసారిగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ చిత్రంలో షూటింగ్ బిజీలో ఉన్నారు. ఈ చిత్రం […]
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు తమ టాలెంట్ తో స్టార్ హీరోలుగా ఎదిగారు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ తన డ్యాన్స్, ఫైట్స్, కామెడీతో ఐకాన్ స్టార్ కోట్ల మంది అభిమానం సంపాదించుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పుష్ఫ తో తన రేంజ్ మరింతగా పెంచుకున్నాడు. ఇప్పటికీ కొన్ని చోట్ల పుష్ప మానియా తగ్గనే లేదు. ఈ […]
ఆమె నేషనల్ క్రష్. ఆమె స్టెప్పేస్తే చాలు కుర్రాళ్లంతా ఫిదా అయిపోతారు. ఈ మధ్యే ‘సీతారామం’ సినిమాలో హీరోయిన్ గా కాకుండా కథకు అవసరమైన కీలకపాత్రలో నటించి మెప్పించింది. గతేడాది చివర్లో ‘సామీ సామీ’ అని యూట్యూబ్ మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. ఎవరో అర్ధమైందనుకుంటా.. యస్ మేం చెబుతున్నది హీరోయిన్ రష్మిక గురించే. ఆమె హాస్పిటల్ లో చేరడం, ఓ డాక్టర్ ఆమెతో ఉన్న ఫొటో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. […]