సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ సినిమా చేస్తున్నాడు అన్న వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు విశ్వక్ సేన్.
పూరీ జగన్నాథ్ ఇటీవల తీసిన లైగర్ సినిమా ఫెయిల్యూర్ నుంచి నిదానంగా బయటపడ్డాడు. కానీ, ఆ సినిమా ఇంప్యాక్ట్ మాత్రం ఇంకా పూరీ మీద కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదలకు ముందు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరిగింది. కానీ, సినిమా విడుదల తర్వాత భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే నిర్మాతలకు ఈ సినిమా పూరీ- చార్మీలకు పెద్ద నష్టాలే తెచ్చిపెట్టింది. సరేలో పోతే పోయింది డబ్బేగా అని ఊరుకున్నారు. ఇప్పుడు అది మరో కోణంలో వీరి మెడకు […]
పూరీ జగన్నాథ్.. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో యిజాన్నిచూపించడంలో ఇండస్ట్రీకి కొత్త ఒరవడిని నేర్పాడు. అతడి సినిమాలో హీరో పలికే డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే పూరీని డ్యాషింగ్ డైరెక్టర్ అంటారు. ప్రస్తుతం పూరీ లైగర్ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో భాగంగానే తాజాగా హనుమకొండలో జరిగిన లైగర్ ప్రీ రిలీజ్ వేడుకలో మైక్ టైసన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. ‘లైగర్’ ప్రస్తుతం దేశ […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘లైగర్’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మి కౌర్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగష్టు 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి ఓ […]
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. అనేక విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించారు ఎందరిని స్టార్ హీరోలను చేశాడు. ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుల్లో పూరీ ఒకరు. ఒకానొక్క దశలో పూరీ పని అయిపోయిందని అందరు భావించారు. అలాంటి స్థితి నుంచి కూడా బౌన్స్ అయి మళ్లీ స్టార్ డైరెక్టర్ గా నిలదొక్కున్నారు. ప్రస్తుతం ముంబైలో ‘లైగర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా పూరీ తనయుడు ఆకాష్ పూరీ నటించిన చిత్రం ‘చోర్ […]
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. అనేక విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించారు ఎందరిని స్టార్ హీరోలను చేశాడు. ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుల్లో పూరీ ఒకరు. ఒకానొక్క దశలో పూరీ పని అయిపోయిందని అందరు భావించారు. అలాంటి స్థితి నుంచి కూడా బౌన్స్ అయి మళ్లీ స్టార్ డైరెక్టర్ గా నిలదొక్కున్నారు. ప్రస్తుతం ముంబైలో ‘లైగర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా పూరీ తనయుడు ఆకాష్ పూరీ నటించిన చిత్రం ‘చోర్ […]
ఒక్కసినీ పరిశ్రమలోనే కాదు… ఏ పరిశ్రమలో అయిన వారసులు రావడం అనేది కామన్. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇప్పటికే మూడు తరాలు ఇలా ఏలేస్తున్నారు. అందులో కూడా నటీనటుల వారుసులే ఎక్కువగా నటన వైపు వస్తుంటారు. స్టార్ హీరోల నుండి దర్శక, నిర్మాతల కుమారులు ఎక్కువగా నటులుగా మారుతుంటారు. ఇప్పటికీ రోజుకోకరు వారసులుగా వస్తూనే ఉన్నారు. ఏ మాత్రం సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా వెంటనే ఆ కుటుంబం నుంచి హీరోగా, హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. […]
ఫిల్మ్ డెస్క్- నందమూరి బాలకృష్ణ.. సినిమాల్లో నటించడమే కాదు.. ఆయనకు సాహిత్యంపై మక్కువ ఎక్కువ. మనకు నోరు తిరగని ఎన్నో పద్యాలను ఆయన అలవోకగా చేప్పేస్తుంటారు. పౌరాణిక చిత్రాల్లో బాలయ్య బాబు చెప్పే డైలాగ్స్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు. అన్నట్లు బాలకృష్ణ ప్రస్తుతం ఆహా లో అన్ స్టాపబుల్ షో చేస్తున్నట్లు సంగతి తెలిసిందే. హోస్ట్ చేయడంలో కూడా తనది ప్రత్యేకమైన స్టైల్ అని ఈ షోతో ప్రూవ్ చేసుకున్న బాలకృష్ణ, […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇకలేరు అనే వార్తను సినిమా ఇండస్ట్రీ, అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. కన్నడలో డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ ఏదైనా అప్పు తర్వాతే అనడం అతిశయోక్తి కాదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం పునీత్ సొంతం. ‘అప్పు’ అనే సినిమాతో కన్నడలో పునీత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన డెబ్యూ సినిమాలో కన్నడ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించాడు. తొలి చిత్రంతోనే స్టార్ హీరో బ్రాండ్‌ను సొంతం చేసుకున్నాడు పునీత్ రాజ్‌కుమార్. […]
ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్, శాండిల్ వుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా ఇప్పుడు అన్ని చోట్లా డ్రగ్స్ మాఫియా కలకలం రేపుతోంది. ఇప్పటికే శాండిల్ వుడ్ నుంచి హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేదీలకు ఉచ్చు బిగిస్తోంది. ఇటువంటి సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తిరగతోడుతోంది. సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమకు […]