ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.. వారం రోజుల పర్యటన కోసం జర్మనీ వెళ్లారు. ఈ నెల 11 నుండి 18 వరకూ జర్మనీ పర్యటనను ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్ సీఎం ఈ నెల 11న ఢిల్లీ నుండి జర్మనీ బయలుదేరారు. అయితే 18వ తేదీ ఆదివారం రాత్రి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయం నుండి ఢిల్లీ రావాల్సిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ విమానం 4 గంటలు ఆలస్యంగా […]
ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమల్లో పెళ్లిల్ల గోలతో సినీ ప్రముఖులు రచ్చకెక్కుతున్నారు. మొదటగా పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత భార్యకు విడాకులివ్వడం తర్వాత మరో వివాహం చేసుకోవడం. ఉన్నత కుటుంబాల్లో ఎక్కువగా ఇలాంటివి కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఇదే వ్యవహారం రాజకీయ నాయకుల్లో కూడా వినిపిస్తుండడం విశేషం. తాజాగా ఓ ముఖ్యమంత్రి రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. అసలు ఎవరా ముఖ్యమంత్రి అనే కదా మీ ప్రశ్న. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన […]