పిరియాడికల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రాధేశ్యామ్ మార్చి 11 విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా దీన్ని రూపొందించారు. రెబల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి ప్రేమకథగా ఈ సినిమా స్టోరీ గురించి […]
‘ఒక లైలా కోసం’ అంటూ తెలుగు తెరపై కాలుమోపిన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం ఫుల్ బిజీగా మారింది. చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడుపుతోంది. తెలుగు తెరపై రాణిస్తూనే బాలీవుడ్ ఆఫర్స్ పట్టేస్తూ జోష్ కంటిన్యూ చేస్తోంది. పూజా వ్యవహరిస్తున్న తీరు ప్రొడక్షన్ ఖర్చు పెంచేయడమే గాక నిర్మాతలకు భారంగా మారుతోందంటూ ఆర్కే సెల్వమణి ఓ మీడియా సమావేశంలో చెప్పినట్లు సమాచారం. పూజా హెగ్డేపై రోజా భర్త, తమిళ సినీ ఫెడరేషన్ యూనియన్ చైర్మన్ […]
ఫిల్మ్ డెస్క్- పూజా హెగ్డే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్గా వెలుగొందుతోంది. ఈ బుట్టబొమ్మ ఉంటే సినిమా హిట్టేనన్న సెంటిమెంట్ తో ఉన్నారు కొందరు నిర్మాతలు, హీరోలు. అందుకే పూజాకు పరిశ్రమలో కాస్త డిమాండ్ ఎక్కువ. అన్నట్లు పూజా సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఈమె చేసే కొంటె పనులకు అభిమానులంతా ఫిదా అవుతుంటారు. పూజా హెగ్డే సోషల్ మీడియాలో సినిమాలకంటే కూడా తన పర్సనల్ విషయాలను ఎక్కువగా షేర్ […]
ఫిల్మ్ డెస్క్- కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి మొదలు ప్రముఖుల వరకు అంతా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే కు కరోనా సోకింది. గత వారం ఈ విషయాన్ని పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వార తెలిపింది. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయని, టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని తేలిందంటూ పూజా హెగ్డే చెప్పింది. తనను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించుకోవాలని పూజా హెగ్డే […]