Swap Oil For Beer Offer: పూర్వం ‘శ్రీ కృష్ణ దేవరాయలు’ కాలంలో.. డబ్బులు అందుబాటులో లేని టైంలో.. కావాల్సిన వస్తువులను పొందటానికి ఓ పద్దతి ఉండేది. ఓ వ్యక్తి దగ్గర ఉన్న వస్తువును వేరే వ్యక్తికి ఇచ్చి.. ఆ వ్యక్తి దగ్గర ఉన్న వస్తువును వీళ్లు తీసుకునేవారు. ఎలాగంటే.. మీ దగ్గర పల్లీలు ఉన్నాయి.. మీకు తెలిసిన వ్యక్తి దగ్గర కందిపప్పు ఉంది. అప్పుడు మీరు ఆ వ్యక్తికి పల్లీలు ఇచ్చి, కంది పప్పు పొందొచ్చు. […]
తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బుల్లితెర లేడీ కమెడియన్స్ లో జబర్దస్త్ రోహిణి ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన రోహిణి.. తనశైలి కామెడీ పంచులు, ప్రాసలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఓవైపు జబర్దస్త్ షో చేస్తూనే మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ లో అదరగొడుతుంది. ఈ మధ్య రోహిణి ఎక్కడుంటే అక్కడ తన కామెడీతో నవ్విస్తుందని, ఎప్పుడెప్పుడు జబర్దస్త్ లో తన స్కిట్స్ చూద్దామా అని వెయిట్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఇటీవలే రోహిణి తన సొంతింటి […]
GHMC Officials Seized Pub In Hyderabad: హైదరాబాద్‌లోని ఓ పబ్‌పై జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కు పాదం మోపారు. నిబంధనలు పాటించటం లేదన్న కారణంతో జూబ్లిహిల్స్‌లోని మకావ్ పబ్‌పై చర్యలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ప్రాపర్టీ టాక్స్ చెల్లించకపోవటంతో పాటు ఫైర్ సేఫ్టీ పాటించకపోవటంతో పబ్‌ను సీజ్ చేశారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎన్ఓసీని రెన్యువల్ చేసుకోవాలని పంపిన నోటీసులను పబ్ పట్టించుకోలేదు. దీంతో జీహెచ్ఎంసీకి సంబంధించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పబ్ చుట్టూ […]
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్, బంజారాహ్సిల్లోని రాడిసన్ హోటల్ పబ్‌లో డ్రగ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు పబ్ మీద దాడి చేసిన సమయంలో అక్కడ మెగా డాటర్ నిహారిక ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇక మీడియా చానెల్స్ అన్ని ఈ విషయాన్ని హైలెట్ చేశాయి. చివరకు నాగబాబు.. ఈ సంఘటనలో నిహారిక తప్పు ఏం లేదని.. అవాస్తవాలు ప్రచారం చేయొద్దని కోరుతూ.. వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇది కూడా చదవండి: డ్రగ్స్ కేసులో […]
సెలబ్రిటీలు.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారు, హై ప్రొఫైల్ పర్సన్స్ ఎక్కువగా అర్థరాత్రి పార్టీలకు ప్రాధాన్యత ఇస్తారు. పబ్బులకు వెళ్లి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక తెలంగాణలో రెండు రోజుల నుంచి ఫుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోసారి పబ్‌కు సంబంధించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సారి దొంగతనానికి సంబంధించిన వార్త. స్నేహితులతో కలిసి పబ్‌కు వెళ్లిన నటి.. తన ఫోన్ పోగొట్టుకుంది. ఫోన్ […]
హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వెలుగు చూడటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. డ్రగ్స్ వినియోగంపై కేటీఆర్‌కు బహిరంగ సవాల్ విసిరారు. కేటీఆర్ తన కుమారుడిని డ్రగ్స్ టెస్ట్‌కి తీసుకువస్తారా అని ప్రశ్నించారు. ఇది కూడా […]
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ హోటల్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిలో డ్రగ్స్ వెలుగు చూడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పలువురు ప్రముఖులకు సంబంధించిన వ్యక్తులు ఉండటం అనేది హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు చిత్ర సీమకు చెందిన నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ను కూడా పోలీసులు విచారించి పంపారు. ఈ క్రమంలో జరిగిన సంఘటనపై రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. హోటల్లో జరిగిన […]
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లోని పుడింగ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వెలుగు చూసిన సంఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి మెగా డాటర్ నిహారిక, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు పలువురు ప్రముఖుల పిల్లలను అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకోవడమే కాక పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: డ్రగ్స్ కేసులో కావాలనే నా పేరును ప్రసారం చేస్తున్నారు: నటి హేమ […]
హైదరాబాద్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీ, డ్రగ్స్ వెలుగు చూడటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ సమయంలో పబ్‌లో ఉన్న నిహారిక, రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు పలువురు ప్రముఖుల పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ సంఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. అనవసరంగా తన పేరు ప్రసారం చేస్తున్నారని నటి హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. […]
హైదరాబాద్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీ, డ్రగ్స్ వెలుగు చూడటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ సమయంలో పబ్‌లో ఉన్న నిహారిక, రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు పలువురు ప్రముఖుల పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిహారికకు నోటీసులు కూడా జారీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ సంఘటనపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. […]