ఈ మద్య కొంతమంది ప్రతి చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం.. మనస్థాపానికి గురి కావడం జరుగుతుంది. కొన్నిసార్లు మానసిక పరిస్థితి బాగాలేని సైకోలు రోడ్లపైకి వచ్చి తెగ హల్చల్ చేస్తుంటారు. ఆ సమయంలో వారి చేతిలో ఏదైనా వస్తువు ఉన్నా కూడా వాటితో ఎదుటివారిపై దాడులు చేస్తుంటారు.
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. చిన్నా పెద్దా అనే వయసు తేడా లేకుండా కామాంధులు ఎక్కడబడితే అక్కడ రెచ్చిపోతున్నారు. ఒకదశలో మహిళలు పట్టపగలు కూడా ఒంటరిగా బయటికి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.
కర్నూలు జిల్లాలో ఓ సైకో పట్టపగలు పోలీసులకు చుక్కలు చూపించాడు. కనిపించిన వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ స్థానిక ప్రజలను భయాందోళనలకు గురి చేశాడు. అంతేకాకుండా నేరుగా పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి..!
సైకో కిల్లర్ల గురించి మనం వినే ఉంటాము. ఒక్కో సైకో కిల్లర్‌కు ఒక్కో మోటివ్ ఉంటుంది. వీళ్లు హత్యలు చేసే సమయంలో రాక్షసుల్లా మారతారు. తమ బారినపడిన వారిని అతి క్రూరంగా చంపుతూ ఉంటారు. తాజాగా, ఓ భయంకరమైన కుర్ర సైకో గురించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఘటనలో ఆ కుర్ర సైకోకు ఆడవాళ్లను ఒంటరిగా చూడగానే దెయ్యం పడుతుందట. దీంతో మొత్తం ముగ్గుర్ని చంపేశాడు. నాలుగో మహిళను చంపే ప్రయత్నంలో దొరికిపోయాడు. ఈ […]
నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. ప్రతి చిన్న పనికి మొబైల్ అవసరం ఎంతగానో ఉంటుంది. ఈ క్రమంలోనే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు కోసం మొబైల్స్ కొనిస్తున్నారు. అయితే, కొందరు పిల్లలు వీటిని వీడియో గేమ్స్, అశ్లీల వీడియోలు అంటూ దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు పిల్లలు పబ్జీ ఆటకు బానిసై సైకోలా ప్రవర్తిస్తున్నారు. పబ్జీ ఆడొద్దని అడ్డుపడితే ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇటీవల 14 ఏళ్ల ఓ బాలుడు పబ్జీకి […]
ప్రపంచాన్ని ఓ వైపు కరోనా రక్కసి కబలిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని కుదేలు చేసింది. లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు సంబవించాయి. అమెరికా లాంటి అగ్ర రాజ్యమే కరోనా ధాటికి తట్టుకోలేక పోయింది. ఇది చాలదు అన్నట్టు అక్కడ సైక్లోన్ ప్రభావం కూడా ఎక్కువగా చూపిస్తుంది. ఆ మద్య అమెరికాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా ప్రస్తుతం అక్కడ వేలల్లో కేసులు మళ్లీ మొదలయ్యాయి. ఇది చాలదు […]