ఇప్పుడు సెలబ్రిటీలుగా ఉన్న వారంతా ఒకప్పుడు సామాన్యులే. వారు సామాన్యులుగా ఉన్నప్పుడు అవమానించే వారు ఉంటారు. ఆడవారినైతే ఇబ్బందులు పెట్టే ఉంటారు. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారు ఉంటారు. ఇలాంటి చేదు అనుభవాలు, అవమానాలు జరిగినప్పుడు మాట్లాడలేని వారు సక్సెస్ వచ్చిన తర్వాత బయటపెడతారు. తాజాగా కండక్టర్ ఝాన్సీ తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించారు. ఒక టైలర్ తన విషయంలో తప్పుగా ప్రవర్తించాడని ఆమె అన్నారు.
డబుల్ మీనింగ్ డవిలాగులు ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయాయి. సినిమాల్లో ఉండే డవిలాగులు ఇప్పుడు టీవీ షోస్ లో కూడా మామూలు అయిపోయాయి. కామెడీ కోసం బూతు అర్థం వచ్చే పదాలను అవలీలగా వాడేస్తున్నారు. లేడీ యాంకర్లు కూడా డబుల్ మీనింగ్ జోకులను వేస్తున్నారు, తమ మీద వేయించుకుంటున్నారు. నవ్వే వాళ్ళు నవ్వుతున్నారు, తిట్టుకునేవాళ్ళు తిట్టుకుంటున్నారు. టీవీ షోస్ లో వల్గారిటీ ఎక్కువైందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏ షో చూసినా డబుల్ మీనింగ్ డైలాగో, సెక్స్ […]
మళ్ళీ మరోమారు కామెంట్లు షురూ!.. ఆర్ఆర్ఆర్ లో కొన్ని సీన్స్ కాపీ కొట్టారా? పెద్దగా పట్టించుకోని జక్కన్న… ఫిల్మ్ మేకర్స్ స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి సీన్స్ రాసేటప్పుడు ఫ్రేమ్ పెట్టి షూట్ చేసేటప్పుడు కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. కొందరైతే ‘స్ఫూర్తి పొందాం’ అనే ఒక పదం వాడేసి తమకి నచ్చిన సీన్లు, పోస్టర్లు ఒరిజినల్ మాదిరిగానే వాడేస్తుంటారు. ఇక టైటిల్ నుండి పోస్టర్ వరకు ఏ చిన్న పోలిక దొరికినా నెటిజన్లు తెగ ట్రోల్ చేసేస్తుంటారు. […]