తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో బిగ్ బాస్ సీజన్ 7 రాబోతుంది.. దీనికి సంబంధించిన లోగో కు సంబంధించిన ప్రోమో ఈ మద్యనే రిలీజ్ చేశారు.
యాంకర్ రష్మీ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకే కాదు.. వెండితెర ప్రేక్షకులకు కూడా ఈమె గురించి పరిచయాలు అక్కర్లేదు. నటిగా కెరీర్ ప్రారంభించి.. యాంకర్‌గా గుర్తింపు సంపాదించుకుని హీరోయిన్గా ఎదుగుతోంది. ఇటీవలే నందు హీరోగా.. బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాతో రష్మీ హిట్టు కొట్టింది. యాంకర్‌గా చేస్తూనే మంచి కథ వచ్చినప్పుడు హీరోయిన్గా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం ఎక్స్ట్రా జహర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీకి యాంకర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సుధీర్లేని సమయంలో రష్మీని.. శ్రీదేవీ […]
బిగ్ బాస్ 6 సీజన్ లో తొలివారం ఎలిమినేషన్ ఏం లేదు. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్యా ఈ వారానికి సేఫ్ అనుకున్నారు. కానీ రెండో వారం ఎంటరైపోయింది. నామినేషన్స్ చేసే సమయం వచ్చేసింది. దీంతో ఒకరిని ఒకరు టార్గెట్ చేస్తూ కుండ బద్ధలు కొట్టేశారు. ఈ క్రమంలోనే వాదోపవాదాలు కూడా చోటుచేసుకున్నాయి. పార్టిసిపెంట్స్ అందరి ముఖాల్లోనూ సీరియస్ నెస్ తప్పించి మరో ఎమోషన్ కనిపించలేదు. అలా రూపొందించిన ప్రోమో హౌసులో ఫుల్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. చాలా ఉత్కంఠగా మారుతోంది. వారం కూడా గడవకుండానే హౌస్ మొత్తం యుద్ధ వాతావారణం నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటే కాస్త గ్యాప్ దొరికినా తెగ మాటలు అనేసుకుంటున్నారు. ఒకవేళ సంఖ్య ఎక్కవ ఉండటం కూడా ఒక కారణం కావొచ్చు. అయితే ఇంత మంది ఉన్నా కూడా ఎక్కువగా వారిలో రేవంత్- గీతూ రాయల్ బాగా హైలెట్ అవ్వడం చూస్తున్నాం. అయితే విమర్శలు సైతం వారిపైనే ఎక్కువ వస్తున్నాయి. […]
బిగ్ బాస్.. హాలీవుడ్ నుంచి అందిపుచ్చుకున్న ఈ రియాలిటీ షో కాన్సెప్ట్ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. భారతదేశంలో మొదలుపెట్టిన అన్ని భాషల్లో సూపర్ సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో 5 సీజన్లు పూర్తి చేసుకుంది. ఓటీటీలో కూడా ఒక సీజన్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కు ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, కొత్త లోగో ఆకట్టుకుంటోంది. ఈసారి కూడా నాగార్జునానే హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. […]
తెలుగు బుల్లితెర కామెడీ షోలలో జబర్దస్త్ షో ప్రత్యేకమనే సంగతి తెలిసిందే. ఈ షో ప్రారంభమై చాలా సంవత్సరాలే అయినప్పటికీ మంచి టీఆర్పీ రేటింగ్ లను నేటికీ సొంతం చేసుకుంటోంది. గురు, శుక్రవారాల్లో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పదుల సంఖ్యలో కమెడియన్లు పరిచయమయ్యారు. తమదైన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. వారం వారం సరికొత్త కామెడీ స్కిట్ల తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ […]
జబర్దస్త్.. ఈ పేరు తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎవరు ఉండరు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమవుతున్న ఈ షో అనేక రికార్డులు సృష్టించింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ రెండు గా మారి బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ అనేక మంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చింది. అయితే ఇటీవల ఈ షోపై, మల్లెమాల సంస్థ పై కమెడియన్ కిర్రాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ అందరికి తెలిసిందే. దీనికి తోడు ఒక్కొక్కరు ఈ షోను బయటకు వెళ్లిపోతుండడంతో […]
జబర్దస్త్.. ఈ కామెడీ షో ద్వారా టాలీవుడ్ లో ఎంతోమంది కమేడియన్లు అయ్యారు. చాలా మంది సెలబ్రిటీలుగా ఎదిగారు. అయితే గతకొంతకాలంగా ఈ షో నుంచి కొందరు కమేడియన్లు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అనసూయ కూడా ఈ షో మానేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా విడుదలైన ప్రోమోతో అనసూయ వెళ్లిపోతున్న విషయాన్ని జబర్దస్త్ నిర్వాహకులు కన్ఫమ్ చేశారు. చలాకీ చంటి స్కిట్ లో అనసూయకు ఇదే లాస్ట్ ఎపిసోడ్ అంటూ కామెంట్ చేశాడు. ఆ తర్వాత తాగుబోతు […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అతి కొద్దిమంది లేడీ కమెడియన్స్ లో జబర్దస్త్ రోహిణి ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన రోహిణి.. తనశైలి కామెడీ పంచులు, మాటలతో ప్రత్యేక గుర్తింపు సంపాందించుకుంది. ఓ వైపు జబర్దస్త్ షో చేస్తూనే మరోవైపు ఇతర టీవీ ప్రోగ్రామ్స్ లో అదరగొడతుంది. ఆమెను కొందరు జూనియర్ కోవై సరళ అని కూడ పిలుస్తుంటారు. రోహిణి.. ఎక్కడుంటే అక్కడ తన కామెడీతో నవ్విస్తుందని, ఎప్పుడెప్పుడు జబర్దస్త్ లో ఆమె స్కిట్స్ చూద్దామా […]
బుల్లితెర తెలుగు ప్రేక్షకులను ఎన్నో కామెడీ షోలు అలరిస్తున్నాయి. అలాంటి వాటిల్లో “శ్రీదేవి డ్రామా కంపెనీ” షో ఒకటి. ఈ షో ద్వారా అనేక మంది నటీనటులు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నారు. ఈ షోలో రష్మితో కలిసి హైబర్ ఆది ఓ రేంజ్ లో క్రియేట్ చేస్తున్నారు. ప్రతివారం ఈ షో ద్వారా హైపర్ ఆది తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ప్రతి వారం “శ్రీదేవి డ్రామ కంపెనీ” షో ఏదో ఒక కొత్త […]