ఇండస్ట్రీలో సక్సెస్ ని చూసిన సెలబ్రిటీలు ఎవరైనా కొన్నాళ్ళకు దీనస్థితిలో కనిపిస్తే.. ఎవరికైనా బాధగానే అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా తారసపడుతున్నాయి. గతంలో స్టార్స్ గా వెలిగిన వారు.. అనారోగ్యం బారినపడి, కనీసం వైద్యం ఖర్చులకు కూడా డబ్బులు లేని దుస్థితిలో ఎదురు పడటం అనేది అందరినీ కలచివేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ప్రముఖ సినీ నిర్మాత వి. ఏ. దురైని చూసి షాక్ అవుతున్నారు ప్రేక్షకులు.
ఏంటి సినిమాల్లోకి క్రికెటర్ రవీంద్ర జడేజానా? ఏ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు అనేగా మీ డౌట్. మీ సందేహాలకు సమాధానం కావాలంటే ఈ ఆర్టికల్ ని చివరి వరకు చదివేయండి.
ఇటీవల మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రతినిత్యం ఎక్కడో అక్కడ లైంగిక వేధింపులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. పట్టపగలు ఒంటరిగా తిరగాలంటేనే మహిళలు బయపడిపోతున్నారు. సామాన్య మహిళలకే కాదు.. ఈ కష్టాలు సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదు.
సినిమాలు, రాజకీయాలు.. ఈ రెండు రంగాలు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు లాంటివి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాల్లో, సినిమాల్లో ఉన్న వాళ్లు రాజకీయాల్లో ప్రవృత్తిని కొనసాగిస్తుంటారు. కొందరికి సినిమాల్లో నటిస్తూనే.. ప్రజా సేవ చేయడం అంటే ఇష్టముంటుంది. కొందరికి ప్రజా సేవ చేస్తూ.. సినిమా రంగంలో తమ అభిరుచిని చాటుకోవాలని అనుకుంటారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఉంటూనే రాజకీయాల్లో కూడా శాసిస్తున్నారు. ఇక రాజకీయాల్లో ఉంటూ సినీ రంగంలో చక్రం తిప్పిన వాళ్ళు ఉన్నారు. నటన, వ్యాపారం పర్పస్ […]
టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ముందుగానే ఒక మాట అనుకుని వెళ్లినట్టు వెళ్లిపోతున్నారు. రెండు రోజుల క్రితమే సీనియర్ దర్శకుడు సాగర్, కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతి చెందగా.. ఇవాళ చెన్నైలో గాయని వాణీ జయరాం కన్ను మూశారు. వీరి మరణ వార్తలను మరువకముందే మరొక చేదు వార్త ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రముఖ నిర్మాత శనివారం కన్నుమూశారు. ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి వంటి హీరోలతో […]
కమల్ ఆర్ ఖాన్.. బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ గురించి సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్లకు తెలిసే ఉంటుంది. ఎప్పుడూ ఏదోక విషయంలో నెగటివ్ కామెంట్స్ చేసి వైరల్ అవుతూ ఉంటాడు. బాలీవుడ్ సినిమాలు విడుదల కాకముందే అవి ఫ్లాప్ అయ్యాయని, ఖాళీ కుర్చీలతో థియేటర్లు వెలవెల బోతున్నాయని ట్విట్టర్ వేదికగా తన చాదస్తాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. సినిమా నిజంగానే ఫ్లాప్ అయితే.. నేను ఆ హీరోని హెచ్చరించాను కానీ, నా మాట వినలేదు ఇప్పుడు చూడు అంటూ […]
తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే నెల 19న తెలుగు నిర్మాతల మండలికి ఎన్నికలు జరగుతున్ననేపథ్యంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. నిర్మాతల మండలికి గొప్ప చరిత్ర ఉందని, అదెప్పుడూ బాగుండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. టీఎఫ్పీసీ కమిటీపై కొందరు కావాలనే సోషల్ మీడియాలో దుష్పప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇద్దరు నిర్మాతలను వేటు వేసినట్లు చెప్పారు. […]
షాయాజీ షిండే.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు పదేళ్లకు పైగా టాలీవుడ్‌లో నటుడగా రాణిస్తున్నాడు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో రాణించాడు. అయితే గత కొంత కొలంగా తెలుగు తెరకు దూరమయ్యాడు షాయాజీ షిండే. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ నటుడు ఓ వివాదంలో చిక్కకున్నాడు. తనను మోసం చేశాడంటూ.. ఓ దర్శకుడు షాయాజీ షిండేపై నిర్మాత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వివరాలు.. మరాఠీ దర్శకుడు సచిన్ సనన్.. షాయాజీ […]
ఓ వారం రోజుల నుంచి సోషల్ మీడియా, యూట్యూబ్ చానెల్స్‌లో ఓ జంట పెళ్లి వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. వారే సీరియల్ నటి, వీజే మహాలక్ష్మి, తమిళ్ నిర్మాత రవిందర్ చంద్రశేఖర్ పెళ్లి వార్త, ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇక ఈ మధ్య కాలంలో ఈ జంట ఎదుర్కొన్నంత బాడీ షేమింగ్ ఇంక ఎవరు ఫేస్ చేసి ఉండరేమో. చాలా మంది డబ్బుకు ఆశపడి మహాలక్ష్మి ఈ వివాహం చేసుకుందని ట్రోల్ చేశారు. […]
సెలబ్రిటీలకు సంబంధించిన వార్తల గురించి అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. వారి ప్రేమ, పెళ్లి వంటి వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ క్రమంలో తాజాగా ఓ సీరియల్ నటి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. సదరు నటి, నిర్మాతను పెళ్లి చేసుకుంది. ఆసక్తికర అంశం ఏంటంటే.. వీరిద్దరికి ఇది రెండో […]