బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా బాగా ఫేమస్ అయిన ప్రియాంక సింగ్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. తన కాబోయే భర్త ఎవరు? పెళ్లి తేదీ ఎప్పుడు? ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చింది. తన పెళ్ళికి సంబంధించిన షాపింగ్ చేస్తున్నా అని ఒక వీడియో కూడా అప్లోడ్ చేసింది.
Anchor Ravi: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ రవి. తెలుగులోని అన్ని ఛానల్స్‌లోనూ ఆయన యాంకరింగ్ చేశాడు. యాంకర్ రవిగా కంటే రవి-లాష్యగా చాలా ఫేమస్ అయ్యాడు. జంటగా యాంకరింగ్ చేయటం మానుకున్నాక కూడా ఒక్కడే చాలా షోలు చేశాడు. ఆ షోలలో కామెడీతో మంచి ఆదరణ తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొన్న సమయంలోనే తోటి కంటెస్టెంట్ ప్రియాంక సింగ్‌తో అతడికి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. […]
ప్రియాంక సింగ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ లో లేడీ గెటప్ గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు ఆ తర్వాత జెండర్ మార్చుకుని అమ్మాయిగా మారిపోయింది. హీరోయిన్లు సైతం కుళ్లుకునే అందం ఆమె సొంతం అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తుంటారు. నిజానికి ఆమె అంత క్యూట్‌గా ఉంటుంది. బిగ్ బాస్ షో ఆమె కెరీర్‌నే మార్చేసింది అని చెప్పొచ్చు. బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయ్యాక ఆమెకు సెలబ్రిటీ హోదా వచ్చింది. అంతేకాకుండా ఆమె జెండర్ […]
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంకానికి చేరుకుంది. మొన్నటి ఆదివారం 13వ కంటెస్టెంట్‌గా బయటకు వచ్చిన ప్రియాంక ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటుంది. దాదాపు 91 రోజులు హౌజ్‌లో ఉండి నువ్వంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేశావు అంటూ పలువురు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జబర్ధస్త్ కామెడీ షో తో పెద్దగా గుర్తింపు రాకున్నా.. బిగ్‌బాస్ షో కారణంగా ప్రియాంక లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. ట్రాన్స్ జెండర్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన ప్రియాంక.. […]
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ 5 తెలుగు చివరకి దశకు చేరుకుంది. 13వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా ప్రియాంక సింగ్ హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది. తన అందంతో అందర్నీ ఆకర్షించింది.. మంచితనంతో మనసుల్ని దోచుకుంది.. ట్రాన్స్‌జెండర్ అని చెబితేగానీ తెలియని ప్రియాంక సింగ్ మాట, మనసు ఎదుటి వారికి ఇచ్చే గౌరవం అన్నీ ఆమెను బిగ్‌బాస్ హౌస్‌లో ఇన్ని రోజులు ఉండడానికి కారణమయ్యాయి అని అంటున్నారు. ఇన్ని రోజులు ఆమెని ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారు. […]
స్పెషల్ డెస్క్- బిగ్ బాస్ తెలుగు సీజన్ 5.. ఈ బుల్లితెర రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి రోజు కంటెస్టెంట్స్ మధ్య జరగుతున్న ఆట అందరిలో ఆసక్తి రేపుతోంది. ఒక్కో వారం ఒక్కొక్కరు బిగ్ బాస్ హౌడ్ నుంచి ఎలిమినేట్ అవుతూ వస్తుండటంతో వారం వారం ఉత్కంఠ రేపుతోంది. చాలా మంది కంటెస్టెంట్లకు అప్పటివరకు రాని గుర్తింపు బిగ్ బాస్ ద్వారా వస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇవన్నీ పక్కన […]
స్పెషల్ డెస్క్- బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రియాల్టీ షో అందరిని బాగానే అలరిస్తోంది. ఎపిసోడ్ ఎపిసోడ్ కు ఉత్కంఠ పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతుంటే.. మిగిలిన కంటెస్టెంట్స్ భలే రంజుగా ఆట ఆడుతున్నారు. అందులోను ప్రియాంక చాకచక్యంగా గేమ్ ఆడుతూ దూసుకుని పోతుంది. జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ప్రియాంక అలియాస్ సాయి తేజ తాను ట్రాన్స్ జెండర్‌గా మారడానికి ఎన్ని అవస్తలు పడిందో, ఎలాంటి అవమానాలు ఎదుర్కొందో తెలియజేస్తూ బిగ్ బాస్ […]
బాలీవుడ్ లో సంచలనాలు సృష్టించిన బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ఇతర భాషల్లో కూడా తెగ సందడి చేస్తుంది. తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్.. సీజన్ 2 కి నాని హూస్ట్ గా వ్యవహరించగా.. మూడో సీజన్ నుంచి ప్రస్తుతం ఐదో సీజన్ కి కింగ్ నాగార్జున హూస్ట్ గా కొనసాగుతున్నారు. బిగ్ బాస్ నాలుగు సీజన్లను రికార్డు స్థాయి రేటింగ్‌తో సక్సెస్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఐదోది కూడా […]