ఆమె తెలుగు చేసింది జస్ట్ రెండంటే రెండు సినిమాలు. ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
ఒకప్పుడు హీరోయిన్లకు కొన్ని హద్దులు ఉండేవి. గత కొన్నాళ్లలో మాత్రం వాటిని చెరిపేశారు. మరింత ముందుకు పోయి ఇంకా ఇంకా చెరిపేస్తున్నారు. రొమాన్స్ లోనూ రెచ్చిపోతున్నారు. కొన్ని వీడియోలు చూస్తుంటే.. వీళ్ల యాక్టర్స్ కాదేమో అనే డౌట్ కూడా వస్తోంది. ఎందుకంటే కెమిస్ట్రీ అలా వర్కౌట్ చేస్తున్నారు. చూస్తున్న మనల్ని అది నిజమనిపించేలా భ్రమ కల్పిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఓరచూపుతో ఫేమస్ అయిన బ్యూటీ.. బెడ్ రూమ్ వీడియోతో మరోసారి రెచ్చిపోయింది. రొమాన్స్ ని పీక్స్ […]
త్రో బ్యాక్ పేరుతో సోషల్ మీడియాలో సెలబ్రిటీల చైల్డ్ హుడ్ ఫోటోలు సందడి చేస్తుంటాయి. తాజాగా ఈ ఫోటో కూడా ఇప్పుడు నెట్టింట సందడి చేస్తుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూటీని గుర్తుపట్టారా? 2018లో ఇయర్ ఆఫ్ ది ఇండియన్ సెలబ్రిటీగా అందరి మనసులు దోచుకుంది. గూగుల్ తల్లిని తెగ ఇబ్బంది పెట్టేసింది. ఆ టైంలో ఎక్కువ మంది ఈమె కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో తెగ వెతికారు ఈ బ్యూటీ గురించి. సినిమా రిలీజ్ […]
సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు.. అందంతో పాటు నటన కూడా ఉండాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రెండూ ఉన్నాగానీ విజయాలు ఉండకపోవచ్చు. ఈ క్రమంలోనే హీరోయిన్ల విషయానికి వస్తే వారు పరిశ్రమలో ఉండాలన్నా.. వరుసగా అవకాశాలు రావాలన్నా, చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది గ్లామర్ షో. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫొటో షూట్ లు చేసి తమ తమ బ్లాగ్ ల్లో షేర్ చేసి మేకర్స్ దృష్టిలో […]
కన్ను కొడితే ఎవరైనా ఫేమస్ అవుతారా? అదీగాక స్టార్ హీరోయిన్ అయిపోతారా? అంటే మీరు నమ్మకపోవచ్చు. కానీ దాన్ని రియాలిటీలో నిజం చేసి చూపించింది ఈ భామ. మలయాళంతోపాటు తెలుగులోనూ సినిమా అవకాశాలు దక్కించుకుని హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆరేడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇక ఆమెనే ప్రియా ప్రకాశ్ వారియర్. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ.. పూల్ లో కేక పెట్టించే పోజులతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఆ పిక్స్ […]