తప్పు చేసిన వారికి శిక్ష పడటం సహజం. అయితే జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరు బుద్ధిగా ఉండాలి అనేం ఉండదు. కొందరు జైలు నుంచి పారిపోయేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు పారిపోగలిగినా.. కొందరు మాత్రం దొరికి మళ్లీ తిరిగి జైలుకే వస్తుంటారు.
ఇజ్రాయిల్‌పై దాడులకు పాల్పడిన పాలస్తీనా టెర్రరిస్టులను గిల్బోవా జైలులో నిర్బంధించి శిక్షలు అమలుచేస్తుంది ఇజ్రాయిల్ ప్రభుత్వం. అయితే ఖైదీలుగా ఉన్న ఉగ్రవాదులు కొన్ని సార్లు అక్కడి గార్డులపై దాడికి పాల్పడుతుంటారు. ఈ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి మహిళా గార్డులను ఉగ్రవాదుల మీద ఉసికొల్పుతారని, ఈ మహిళా గార్డులను వారికి ఎరగా వేసి వారి కోరికలు తీర్చమని బలవంతం చేస్తారని గత కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలకు బలం చేకూరేలా ఓ మహిళా గార్డు తనపై జరిగిన […]
నేరం చేయకుండా జైలు శిక్ష అనుభవించటం చాలా విచారకమైన విషయం.కొన్నిసందర్భాల్లో సరైన ఆధారాలు లేకపోతే విచారణ ఎన్నో సంవత్సరాలు వాయిదా పడుతుంటుంది.జాతీయ రక్షణ వ్యవస్థ కి సంబంధించిన విషయాల్లో ఎన్నో ఆధారాలు లభిస్తే గాని విడుదల చేయరు .ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరిగుతుంటాయి.19 సంవత్సరాల నుంచి ఎటువంటి నేరారోపణలు లేకుండా గ్వాంటినామో బేలోని నిర్బంధ కేంద్రంలో ఉన్న మోరాకో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం సోమవారం విడుదల చేసింది.బైడెన్ యంత్రాంగం విడుదల చేసిన […]