విధి కొందరి పట్ల చాలా నిర్దయగా వ్యవహరిస్తుంటోంది. గోరు చుట్టూ మీద రోకలి పోటు చందంగా పరిస్థితులు కల్పిస్తోంది. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకునే ఓ మహిళ పరిస్థితి కూడా అలాంటిదే. చూడటానికి మహిళ అయినప్పటికీ.. మామాలూ మనుషుల్లా ఆమె తీరు లేదు
వైద్యరంగలో అరుదైన ఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. వైద్యులకు కూడా అంతుచిక్కని ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ లో అలాంటి అరుదైన ఘటన ఒకటి చోటుచేసుకుంది.
ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇలాంటి పదాల గురించి అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ఏ ఒక్కరిని కదిలించినా కూడా మా స్వేచ్ఛ, మా ఫ్రీడమ్ అని మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క మనిషికి స్వేచ్ఛ అనేది తప్పనిసరి. కానీ, స్వేచ్ఛ హద్దురు దాటితే కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురౌతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన గురించి విన్నాక మీరు కూడా అలాగే అనుకుంటారు. అక్కడ పరిస్థితులు చూసి దేశం మొత్తం నోరెళ్లబెడుతోంది. స్కూల్ కి వెళ్లే […]
డాక్టర్లను దేవుడితో పోలుస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక మనిషి ప్రాణం కాపాడగలిగేది ఒక్క డాక్టరు మాత్రమే కాబట్టి. అందుకే వారిని దేవుళ్లుగా, వైద్య వృత్తిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అయితే అలాంటి స్థానంలో ఉన్న కొందరు వైద్యులు చేసిన పనికి అప్పుడే పుట్టిన ఓ శిశువు ప్రాణాలు కోల్పోయింది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారి ఈ లోకంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే తుదిశ్వాస విడిచింది. గర్భిణికి హెచ్ఐవీ ఉందని వైద్యులు ఎవరూ ఆమెకు వైద్యం చేసేందుకు […]
అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం రాబోతున్న విషయం తెలిసిందే. 2022వ సంవత్సరంలో ఇది రెండవ గ్రహణం మాత్రమే కాకుండా ఇదే చివరిది కూడా. అంతేకాకుండా ఈసారి దీపావళి పండగ సమయంలో గ్రహణం రావడం కొన్ని చర్చలకు కూడా దారి తీసింది. ఈ సూర్యగ్రహణం ఐరోపా, పశ్చిమాసియా, ఈశాన్య ఆఫ్రికాలోని వివిధ రాష్ట్రాల్లో కనిపంచనుంది. అంతేకాకుండా భారతదేశంలోనూ పలు నగరాల్లో ఈ పాక్షిక సూర్యగ్రహణం దర్శనమివ్వనుంది. ఇండియాలోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్ కతా, ఢిల్లీ, వారణాసి, ఉజ్జయిని […]
కొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో బిడ్డకు జన్మనిస్తానని తెలిసిన మహిళ సాధారణంగా పుట్టబోయే బిడ్డ గురించి లేదా తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఓ మహిళ మాత్రం అందుకు భిన్నంగా తన చదువు గురించి ఆలోచించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చి రోజు గడవక ముందే అంబులెన్సులో వెళ్లి పరీక్షలు రాసింది. ఆమెకు చదువుపై ఉన్న పట్టుదల కొందరికి ఆదర్శంకాగా మరికొందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఇక […]
రాజస్తాన్లో అర్చనా అనే వైద్యురాలు గర్భణీకి చికిత్స చేస్తుండగా.. సదరు మహిళ మృతి చెందింది. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు సదరు డాక్టర్ అర్చనాపై మీద కేసు నమోదు చేశారు. మనస్తాపానికి గురైన వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. అయితే డాక్టర్ అర్చనా శర్మ ఆత్మహత్య దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పలువురు స్పందిస్తున్నారు. డాక్టర్ అర్చనా మృతిపై తాజాగా హీరోయిన్ ప్రణీత ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘తాను […]
రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. బాంబుల మోతతో చెవులు దద్దరిల్లుతున్నాయి. అందరు ప్రాణ భయంతో అవకాశం ఉన్న మార్గాల ద్వారా ఉక్రెయిన్ వదలి పోతున్నారు. కానీ గుండెల నిండా భార్యపై ప్రేమ ఉన్న వ్యక్తి ముందు ఇవన్నీ బలాదూర్ అయ్యాయి. భారత్ కు చెందిన ఓ వ్యక్తి చావనైనా, చస్తాను కానీ నా భార్యను వదలి రాను అంటూ యుద్ధ భూమి లో ఉక్కుసకల్పంతో ఉన్నాడు. మరి అసలు సంగతి ఏమిటో తెలుసుకుందాం.. భారత […]
ఈ మధ్యకాలంలో కొన్ని ఆసుపత్రుల్లోని సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అనేక ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే వారిని డబ్బుల కోసం పీడిస్తుంటారు. ఇస్తే సరి లేకుంటే నానా ఇబ్బందులు పెడతారు. తాజాగా ఓ నర్స్ .. కాన్పు చేసినందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో బాలింతకు లేని ఎయిడ్స్ వ్యాధిని అంటకట్టింది. దీంతో అపార్థం చేసుకున్న బాలింత భర్త.. పసికందు, భార్య తనకు వద్దంటూ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు.ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. స్థానికులు […]