ప్రీ వెడ్ షూట్ జరగని పెళ్లిళ్లు ఈ మధ్య కాలంలో తక్కువయిపోయాయి. పెళ్లంటే ప్రీ వెడ్ షూట్ అనేంతలా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వింతగా.. కొత్తగా ప్రీ వెడ్ షూట్‌లు చేస్తూ జంటలు రెచ్చిపోతున్నాయి.
Bride Srujana: విశాఖలో పెళ్లి పీటలపై వధువు సృజన మరణం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరూ భావిస్తున్నట్లుగా సృజన మృతికి గుండెపోటు కారణం కాదని తేలింది. పోస్టుమార్టం రిపోర్టులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వధువు శరీరంలో విషపదార్థాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. డాక్టర్లు ఆమె మృతికి ఆత్మహత్య కారణంగా భావిస్తున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లికి కొన్ని రోజుల ముందు శివాజీ, […]