Praveen: ప్రముఖ కామెడీ షో జబర్థస్ కమెడియన్, నటుడు ప్రవీణ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి యాకయ్య మంగళవారం కన్నుమూశారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న యాకయ్య మొదట వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి వికటించటంతో ఆయన్ని హైదరాబాద్‌కు రెఫర్ చేశారు వైద్యులు. దీంతో యాకయ్యను హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. చికిత్స పొందుతూ మంగళవారం […]
తెలుగు బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా పాపులర్ అయినటువంటి షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ‘ ఒకటి. సుడిగాలి సుధీర్ తర్వాత ఈ షోకి యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ.. మొదలైనప్పటి నుండి అటు వినోదం పరంగా, ఇటు ఎమోషనల్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రతి ఎపిసోడ్ లో కొత్త థీమ్, కాన్సెప్టులతో అలరిస్తున్న ఈ షోలో ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేని ఎందరినో ఈ […]
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల వరుస విడాకులు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఒకరి తరువాత ఒకరు.. తమ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలుపుతూ అభిమానులకు షాకులు ఇస్తున్నారు. బాలీవుడ్తా, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్ విడాకులు ఇచ్చుకుంటున్నారు. హిందీ గ్లామర్ ఫీల్డులో మరో జంట విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ లో బుల్లితెరపై తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన బుల్లితెర నటి […]
ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, పటాస్, వంటి కార్యక్రమాల ద్వారా ఎందరో కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే వారిలో చాలామంది ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో కష్టాలు అనుభవించారు. ఈ క్రమంలో ఉమెన్స్ డే సందర్భంగా కమెడియన్లు తమ తల్లి, అక్కాచెళ్లల్లతో కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో పటాస్ కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ తన తండ్రిని తీసుకుని శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి వచ్చాడు. ఈ క్రమంలో తన జీవితంలో చోటు […]
కామారెడ్డి- ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాల గురించి తెలిసిందే. సమాజంలో ప్రేమ పేరిట ఎన్ని వంచనలు జరుగుతున్నా.. ఇంకా ఎక్కడో చోట, ఎవరో ఓ అమ్మాయి దగాపడుతూనే ఉంది. ఇదిగో తాజాగా కామారెడ్డి జిల్లాలో ప్రేమను నమ్మి ఓ యువతి మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. వాడు ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతికి దగ్గరయ్యాడు. కట్టుకోబోయే వాడే కదా అని నమ్మిన ఆ అమ్మాయి అతనికి అన్నీ అర్పించికుంది. […]
విజయనగరం- ఓ యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఓ పాప కూడా పుట్టింది. సాఫీగా సాగుతున్న వారి కాపురంలో తాగుడు చిచ్చుపెట్టింది. చివరికి వారి జీవితాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఈ హృదయ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలోలో జరిగింది. కొత్తవలస మండలం కొత్తవలస మేజరు పంచాయతీ పరిధి 202 కాలనీకి చెందిన కొటాన 29 ఏళ్ల ప్రవీణ్ స్థానికంగా పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. అదేకాలనీలో ఉంటున్న 20 ఏళ్ల […]
నెల్లూరు రూరల్- సినిమా.. అదో రంగుల ప్రపంచం. సినిమాల్లో నటించాలని చాలా మందికి కల. ఒక్కసారైనా వెండి తెరపై తళుక్కుమనాలని లక్షల మంది ఆశ. అందుకే చాలా మంది సినిమాల్లో ఛాన్స్ కోసం స్టూడియోల చుట్టూ, నిర్మాతలు, దర్శకుల చుట్టూ తిరుగుతుంటారు. ఐతే సినిమా పిచ్చితో వచ్చేవాళ్లను కొంత మంది కేటుగాళ్లు మోసం చేస్తుంటారు. మనం చాలా సందర్బాల్లో ఇలాంటి ఘటనలను చూశాం. సినిమా అవకాశాల పేరుతో కొందరు అమ్మాయిలను లైంగిక అవసరాలకు వాడుకుంటున్న సంఘటనలైతే కోకొల్లలు. […]