భారత్ క్రికెటర్లు ఒకొక్కరిగా ఇంటివారు అవుతున్నారు. ఈ మధ్యే ఐపీఎల్ స్టార్ రుతురాజ్ గైక్వాడ్ పెళ్లి పీటలు ఎక్కగా..తాజాగా రాజస్థాన్ స్టార్ బౌలర్ కూడా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు.
క్రీడల్లో గాయలు సర్వసాధారణమే. క్రికెట్ అనే కాదు ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ ఇలా ఏ గేమ్‌ను చూసుకున్నా ఇంజ్యురీస్ కామన్‌గా మారిపోయాయి. అయితే కీలకమైన టోర్నీల సమయంలో ప్లేయర్లు గాయపడితే అవి జట్ల విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడో క్రికెటర్ ఇలాగే గాయం కారణంగా ఐపీఎల్ 2023కి పూర్తిగా దూరం అయ్యాడు.
తన హయంలో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్. దిగ్గజ బ్యాటర్లను సైతం తన పేస్ బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టేవాడు. అలాంటి దిగ్గజ ఆటగాడు ఇద్దరు టీమిండియా యువ బౌలర్లను మెచ్చుకున్నాడు. వారిని చూస్తే ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు. శుక్రవారం ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్ సమావేశంలో మాట్లాడుతూ.. టీమిండియా యువ బౌలర్లు ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్‌ఖాన్‌ను చూస్తుంటే తనకెంతో గర్వంగా ఉందని పేర్కొన్నాడు. తమ ఫౌండేషన్ నుంచి చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌తో పాటు […]
వాంఖడే వేదికగా రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగా.. అనంతరం కేకేఆర్ 5 బంతులు మిగిలిఉండగానే లక్ష్యాన్ని చేధించింది. అయితే.. ఈ మ్యాచులో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ బౌలర్ ప్రసిద్ కృష్ణ.. వికెట్లకు త్రో వేద్దామనుకొని.. బౌలర్ కేసి కొట్టాడు. దీనికి […]
ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ సహనం కోల్పోయాడు. భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన ఫించ్ ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫించ్ జోరుకు ప్రసిద్ధ్ కృష్ణ బ్రేక్ వేశాడు. దాంతో సహనం కోల్పోయిన ఫించ్.. అతనిపై నోరు పారేసుకున్నాడు. […]
భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ వన్డే మ్యాచ్ భారత్‌కు 1000వ వన్డే. ఈ ప్రతిష్టాత్మకమైన మైలురాయిని విజయంతో దాటింది. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోపంతో ఊగిపోయాడు. జట్టు సభ్యుడు పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను తిట్టాడు. రోహిత్ కోపానికి కారణం.. ప్రసిద్ధ్ ఒక క్యాచ్‌ను జారవిరిచాడు. దీంతో రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. వెస్టిండీస్ వికెట్లు వరుసగా పడుతున్నా.. జేసన్ హోల్డర్ మాత్రం ఒంటరి […]
యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 సెకెండాఫ్ ఫుల్ జోష్‌తో నడుస్తోంది. ప్రతి మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగుతోంది. ముంబయి, కేకేఆర్ మ్యాచ్ పూర్తిగా వన్‌సైడెడ్‌గా సాగింది. టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకున్న కోల్‌కతా తొలుత కొంచం పట్టు తప్పినట్లు కనిపించినా.. ముంబయి విధ్వంసకర బ్యాటింగ్ చేయకుండానే కట్టడి చేశారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది ముంబయి టీమ్. ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్ మినహా ముంబయి బ్యాట్స్‌మన్లు పెద్దగా […]