ఇండస్ట్రీలో డార్లింగ్ ప్రభాస్‌కున్న పాజిటివ్ ఫాలోయింగ్ మరో హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ స్టార్‌గా ఎదిగాడు. ఆయనతో పని చేసిన వారు ప్రభాస్ గురించి చాల గొప్పగా చెప్తారు. ఇక తనతో పని చేసే కోస్టార్స్‌ని ప్రభాస్ ఎంత బాగా చూసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి కోసం తన ఇంటి నుంచి భోజనం తెప్పిస్తాడు. అంత స్వచ్ఛంగా ఉంటాడు కాబట్టే.. టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకు అందరూ […]
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం RRR. ఈ చిత్రంతో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. RRR మూవీ బ్లాక్ బస్టర్ తరువాత యన్టీర్ మంచి ఊపు మీద ఉన్నాడు. ఇటీవలె తన బర్త్ డే సందర్భంగా రెండు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి కొరటాల శివతో కాగా మరొకటి. kGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ […]
రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ చాప్టర్-1, చాప్టర్-2 సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాసివ్ మూవీ సిరీస్.. కలెక్షన్స్ పరంగా రికార్డులు తిరగరాసింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో విజయ్ కిరగందుర్ నిర్మించిన కేజీఎఫ్-2 సినిమా 1200కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే బుక్ మై షోలో కూడా ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది. ఇక కేజీఎఫ్-3 సినిమాపై […]
బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో ట్రెండ్ మారిపోయింది. ఇదివరకు థియేటర్లలో సినిమాలు ఎన్ని రోజులు ఆడాయి అని అనేవారు. కానీ ఇప్పుడు ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు వసూల్ చేసింది.. ఫస్ట్ వీక్ ఎంత.. సెకండ్ వీక్.. బ్రేక్ ఈవెన్ ఇలా వందల కోట్లు వసూల్ చేస్తేగానీ హిట్టు, ప్లాప్ లెక్క తేలట్లేదు. తాజాగా బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమాలలో పాన్ ఇండియా స్థాయిలో KGF-2 నిలవగా, టాలీవుడ్ వరకు సర్కారు వారి పాట రికార్డులు తిరగరాస్తోంది. […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – పాన్ ఇండియా రేంజి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’. ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందులోనూ ఓవైపు ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరో, మరోవైపు కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్.. ఒక్క సినిమాకే హీరోయిజం ఎలివేషన్స్ లో మాస్టర్ అనిపించుకున్నాడు. ఇంకేముంది.. సలార్ పోస్టర్ వచ్చింది.. ఫ్యాన్స్ […]
ఒక ప్రపంచం.. పదుల సంఖ్యలో సూపర్ హీరోస్. ఆ ప్రపంచంలో హీరో కొన్ని సార్లు విలన్లతో ఒంటరిగా పోరాడతాడు.. మరికొన్ని సార్లు తన లాంటి సూపర్ హీరోలతో కలిసి పోరాడతాడు. ఆ ప్రపంచానికంటూ ఓ టైమ్ లైన్ ఉంటుంది. ఆ టైమ్ లైన్లో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఒక హీరో చేసే పని.. మరో హీరోతో ఇంటర్‌లింక్ అయి ఉంటుంది. ఒక కథ మరో కథను ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదే.. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. […]
స్టార్ హీరోలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరో కోసం ఏం చేయడానికైన వెనుకాడరు. ఇక తమ హీరో సినిమా వస్తుందంటే.. వారికి పండగే. అందుకే దర్శకులు సైతం ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని కొన్ని సీన్స్ ఉండేలా చూసుకుంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్పంటూ చొక్కాలు చించుకుంటారు. తమ అభిమాన హీరో సినిమాలకు సంబంధించిన కొన్ని విషయాల్లో డైరెక్టర్లకు, నిర్మాతలకు హెచ్చరికలు, విన్నపలు కూడా చేస్తుంటారు. […]
KGF అనగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ ల పేర్లే ముందుగా గుర్తొస్తాయి. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ, ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణిల పేర్లు గుర్తొస్తాయి. అయితే.. వీరంతా కలిసి తక్కువ బడ్జెట్ లో కేజీఎఫ్-2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ పేరు మార్మోగిపోయే రేంజిలో విజయాన్ని నమోదు చేశారు. ఈ సినిమా విజయంలో మేజర్ పార్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కే దక్కుతుందని చెప్పాలి. […]
అప్పటివరకు కన్నడ సినిమాలను ఇతర ఇండస్ట్రీ వాళ్ళు అంతగా పట్టించుకునే వారు కాదు. అలాంటి సమయంలో ‘కేజీఎఫ్‘ చిత్రం శాండిల్‌వుడ్‌లో పెద్ద ప్రభంజనాన్నే సృష్టించింది. కన్నడ భాషా పరిశ్రమకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఇందులో ఎక్కువ క్రెడిట్ దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ కే దక్కుతుంది. కేజీఎఫ్-1తో.. శాండిల్‌వుడ్‌కు గుర్తింపు రాగా.. కేజీఎఫ్-2తో కన్నడ చాల చిత్ర పరిశ్రమ దేశానికి తమ ఉనికిని గర్వంగా చాటుకుంది. కేజీఎఫ్ చాప్టర్-2.. సౌత్ నుంచి నార్త్ వరకు కలెక్షన్ల […]
ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం సినీ ప్రపంచమంతా ఈ పేరు మార్మోగుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్-2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారిన ప్రశాంత్ నీల్.. తదుపరి సలార్ సినిమాను డార్లింగ్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న సలార్ పై అభిమానులలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే.. కేజీఎఫ్, కేజీఎఫ్-2 సినిమాలను లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ కలెక్షన్స్ మాత్రం భీభత్సంగా రాబట్టుకున్నాడు. ఇప్పుడు ఇదే విషయంపై సినీవర్గాలలో […]