ఈ ఫోటోలో ఉన్న పాపను గుర్తుపట్టారా? ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించింది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్లు అందుకుంది. తరుణ్ నటించిన రొమాంటిక్ కామెడీ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన తొలి సినిమాలో అమాయకపు పాత్రలో నటించింది. వల్గారిటీ లేకుండా.. పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంటుంది. కళ్ళు తామరపువ్వుల్లా, పెదాలు దోసకాయల్లా.. చక్కని తెలుగింటి శిల్పంగా చూడముచ్చటగా […]
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్తలైనా ఇట్టే వైరల్ అవుతుంటాయి. అది గుడ్ న్యూస్ లేదా బ్యాడ్ న్యూస్ ఏదైనా క్షణాలలో సోషల్ మీడియా వేదికగా విస్తరించిపోతుంది. వీటిలో ప్రత్యేకంగా గుడ్ న్యూస్ కంటే బ్యాడ్ న్యూస్ లే వేగవంతంగా వైరల్ అవుతుంటాయి. ఇటీవల నటి స్నేహ విషయంలో ఇదే జరిగింది. స్నేహ కొంతకాలంగా తన భర్త ప్రసన్నకు దూరంగా ఉంటుందని.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని పుకార్లు తెగవైరల్ అయ్యాయి. […]