టాలీవుడ్ లోని కొంతమంది హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫోలోయింగ్ ఉంది. ఈ లిస్ట్ లో ముందుంటారు డైనమిక్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్. పుట్టిన రోజు, సినిమా రిలీజ్, ఆడియో ఫంక్షన్ ఇలాంటిది ఏ వేడుక జరిగినా.. ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదనే చెప్పాలి. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటరా..? యూవీ క్రియేషన్ కో ఫౌండర్ నిర్మాత ప్రమోద్ ఉప్పలపాటి ఇటీవల ఓ పోస్ట్ చేశారు. ప్రభాస్ పెట్ డాగ్ బ్లూ ఫోటోను […]