సినీ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో నటించిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు నటుడు ప్రకాశ్ రాజ్. ఎలాంటి పాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేసినట్లు నటిస్తుంటారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనే కాకుండా ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. ఇటీవల ఆయన రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఆ మద్య ‘మా’ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ప్రకాశ్ రాజ్ నటుడు గానే కాకుండా […]
డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన భిన్నమైన చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, మూడు ప్రధాన పాత్రల్లో నటించిన మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ లుక్స్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వివాదం కీలక మలుపు తిరిగింది. గత కొన్ని రోజుల నుంచి ‘మా’ఎలక్షన్స్ రగడ ఏ రేంజ్ లో కొనసాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మద్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది.. అంతే కాదు ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగారు. మరో అడుగు ముందుకు వేసి ఫిర్యాదులు సైతం చేసుకున్నారు. మొత్తానికి ‘మా’ ఎన్నికలు ముగిశాయి. ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొందారు. […]
గత కొన్ని రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ఎన్నికలు ఎంత హీట్ పుట్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణ ఎన్నికలను మించి యుద్ద వాతావరణాన్ని సృష్టించింది. ఒకరిపై ఒకరు మాటల యుద్దం.. ఫిర్యాదుల వరకు వెళ్లింది. మొత్తానికి గత ఆదివారం మా ఎన్నికలు ముగిసాయి.. మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు సినిమా పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలానే ఈ నెల 16వ తేదీ ఉదయం […]
సినీ ప్రముఖుల మాటల యుద్ధంతో కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల అంకం తుది దశకు చేరింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా సవాళ్లు, ప్రతి సవాళ్లు.. మాటల యుద్ధం, రాజకీయ నాయకులను మించిన ఆరోపణలు, వాగ్దానాలు ఇలా సాధారణ ఎన్నికల స్టంట్ ని తలపించాయి. గతంలో ఎన్నడూ […]
మా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టాలీవుడ్ లో హీట్ పెరుగుతోంది. గతంలో మాదిరిగానే పరస్పర విమర్శలు వివాదాలు కొనసాగుతున్నాయి. మొదట అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవిఎల్ నరసింహారావు పోటీలో నిలబడుతున్నట్టు ప్రకటించారు. అనూహ్యంగా జీవిత ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ప్రత్యక్షం అయ్యారు. దాంతో బండ్ల గణేష్ రంగంలోకి దిగారు జీవిత పై నేను పోటీ చేస్తా అంటూ ఆయన బయటకు వచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చరిత్రలో ఎప్పుడూ […]