టీమిండియా కెప్టెన్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్, ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ.. అయితే అతను ఏ స్థాయికి వచ్చేందుకు ఎంతలా కష్టపడ్డాడో అతని స్నేహితుడు, టీమిండియా మాజీ క్రికెటర్ వివరించాడు.
దిగ్గజ కెప్టెన్ ధోనీ చేసిన సహాయం చాలా గొప్పదని టీమిండియా మాజీ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. దానివల్ల అది కాస్త సులభమైపోయిందని కూడా అన్నాడు. ఇంతకీ ధోనీ ఏం హెల్ప్ చేశాడు? ఇంతకీ ఏం జరిగింది?