సినీ ఇండస్ట్రీలోనే కాదు.. తెలుగు బుల్లితెరపై కూడా పెళ్లీడు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉన్న సెలబ్రిటీ బ్యాచిలర్స్ కొందరు ఉన్నారు. అలాంటి వారిలో స్టార్ యాంకర్ ప్రదీప్ ఒకరు. దాదాపు దశాబ్దానికి పైగా బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్.. హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. కొన్నాళ్లుగా పెళ్లికి సంబంధించిన వార్తల్లో కూడా నిలుస్తున్నాడు. అయితే.. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అడపాదడపా సినిమాలలో మెరిసిన ప్రదీప్.. గతేడాది ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో […]
సినిమాల్లో హీరో, హీరోయిన్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే వారికి తగినట్లు మూవీ స్క్రిప్ట్స్ రచయితలు రాస్తుంటారు. ఇక నటీనటులు.. తమ క్రేజ్ ను బట్టి రెమ్యూనరేషన్ ను తీసుకుంటారు. అదే విధంగా బుల్లితెరపై యాంకర్స్ కూడా అదే స్థాయిలో ప్రాధాన్యం ఉంటుంది. గతంలో యాంకర్స్ అంటే కేవలం మాటలతోనే ఎక్కువగా ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం గ్లామర్ తో కూడా సరికొత్తగా ఎట్రాక్ చేస్తున్నారు. వీరికి కూడా హీరో, హీరోయిన్ల రేంజ్ లో […]
బుల్లితెరపై బెస్ట్ పెయిర్ అనిపించుకున్న సెలబ్రిటీలలో సుడిగాలి సుధీర్ – యాంకర్ రష్మీల జంట ఒకటి. సినీ స్టార్స్ తో సమానంగా సుధీర్ – రష్మీ పెయిర్ కి క్రేజ్ ఉంది. వీరిద్దరూ ఏ షోలో కనిపించినా.. ఆ షో టిఆర్పీ రేటింగ్స్ అలా దూసుకుపోతాయి. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరి పెయిర్, కెమిస్ట్రీని జనాలు ఆదరిస్తూ, ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటిది కొంతకాలంగా సుధీర్ జబర్దస్త్ తో పాటు బుల్లితెర ప్రోగ్రామ్స్ అన్నీ వదిలేసి సినిమాలవైపు వెళ్ళిపోయాడు. సినిమాల […]
బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రోజురోజుకూ ఎన్నో కొత్త ప్రోగ్రామ్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పటికే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి రెగ్యులర్ ప్రోగ్రామ్స్ తో పాటు అప్పుడప్పుడు సెలబ్రిటీ కపుల్స్ కి సంబంధించి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ని తెరపైకి తీసుకొస్తున్నారు నిర్వాహకులు. అలా రీసెంట్ గా మొదలైన సెలబ్రిటీ కపుల్స్ ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రాంలలో ‘లేడీస్ & జెంటిల్ మెన్’ ఒకటి. యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ప్రోగ్రామ్.. జీ తెలుగు […]
తెలుగు బుల్లితెరపై వస్తున్న అతిపెద్ద డ్యాన్స్ రియాల్టీ షో ‘ఢీ’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ షో ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు తమ టాలెంట్ చూపించి ఇండస్ట్రీలో ఛాన్స్ దక్కించుకున్నారు. మొదట ఢీ సీజన్ 1 ఇండియాన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సమర్పించారు. ఆ తర్వాత ఎంతో మంది కొరియోగ్రాఫర్లు ఈ ఢీ స్టేజ్ పై తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ప్రస్తుతం డీ ఛాంపియన్స్ కి వ్యాఖ్యాతగా ప్రదీప్ మాచిరాజు వ్యవహరిస్తున్నాడు. జబర్ధస్త్ హైపర్ […]
ప్రేక్షకులను అలరించేందుకు బుల్లితెరపై ఎన్నో సరికొత్త కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రతి టీవీ ఛానల్ లో వినూత్నమైన కాన్సెప్ట్ లతో ప్రోగ్రామ్స్ జరుపుతూ ఆడియెన్స్ ని ఎల్లప్పుడూ ఎంటర్టైన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ.. కొత్తగా వస్తున్న షోలు ప్రేక్షకులను కొద్దిరోజుల్లోనే ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో దశాబ్దానికి పైగా తన ఎనర్జిటిక్ యాంకరింగ్ తో అలరిస్తున్న యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న సరికొత్త షో ‘లేడీస్ […]
బుల్లితెరపై వినోదాన్ని పంచేందుకు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఎన్నో పుట్టుకొస్తుంటాయి. అందులో కొన్ని ఏళ్ల తరబడి ఎపిసోడ్స్ గా కొనసాగుతుంటాయి. మరికొన్ని పండుగలు, ఏవైనా స్పెషల్ డేస్ వరకే పరిమితం అవుతుంటాయి. అయితే.. ఇప్పుడు దసరా పండుగ దగ్గర పడుతుండటంతో ప్రముఖ టీవీ ఛానల్స్ అన్ని కొత్త ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా ఇటీవల ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ అనే షో ప్రారంభమైంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 […]
ప్రదీప్ మాచిరాజు.. ఈ పేరు తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎవరు ఉండరు. రేడియో జాకీగా తన ప్రస్థానం మొదలు పెట్టిన ప్రదీప్.. అనంతరం బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చాడు. తనదైన మాటలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి గుర్తింపు సంపాందించాడు. బుల్లితెర యాంకర్స్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా పేరు సంపాదించుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. అయితే కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాకుండా వెండితెరపై పలు చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. […]
ప్రదీప్ మాచిరాజు అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఎవరూ ఉండరు. రేడియో జాకీగా కెరీర్ ను ప్రారంభించిన ప్రదీప్.. అనంతరం బుల్లితెరపై యాంకర్ గా మారి… తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకున్నారు. తన అద్భుతమైన పంచ్ లతో బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా రాణిస్తున్నారు. ప్రదీప్ మాచిరాజుకి లేడీస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. అనేక సినిమాలో నటించి వెండి తెరపై కూడా మెరిశారు. అయితే “30 రోజుల్లో ప్రేమించటం ఎలా?” […]
నందమూరి బాలకృష్ణ.. మాస్ లో ఈ పేరుకి ఉండే క్రేజ్ మాటల్లో చెప్పేది కాదు. జయాపజయాలతో సంబంధం లేకుండా, స్క్రీన్ పై బాలయ్య కనిపిస్తే.. పూనకాలతో ఊగిపోయే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. కానీ.., బాలయ్య అంటే కేవలం రీల్ హీరో మాత్రమే కాదు. ఆయనలో ఓ రియల్ హీరో కూడా ఉన్నాడు. తన తల్లిగారి పేరు మీద బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి.. ఆయన ఇప్పటి వరకు ఎన్ని వేల మంది ప్రాణాలను కాపాడారో లెక్కే లేదు. […]