సీనియర్ యాక్టర్ ప్రదీప్ గురించి సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ f2 సినిమాలో అంతేగా అంతేగా.. అంటూ హడావిడి చేసిన యాక్టర్ అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపడతారు. ఆ సినిమాలో ప్రదీప్ తెలుగు ప్రేక్షకుల ను ఒక రేంజ్ లో నవ్వించాడు. ప్రస్తుతం ఎఫ్ 3లో కూడా నటించి మెప్పించాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాక్టర్ ప్రదీప్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు. అప్పటి సీనియర్ హీరో అచ్యుత్ మరణం […]
బుల్లితెరలో ప్రస్తుతం సీరియల్స్ కన్నా.. ప్రత్యేక షోలకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకేనేమో చాలా ఛానల్స్ సీరియల్స్ కంటే బుల్లితెర సెలబ్రటీలను ఒక్కచోట చేర్చి టీవీ షోలను నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే చాలా షోలు హిట్టవ్వగా.. కొత్తగా మొదలవుతున్న షోలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఆ షోలలో ఊహించని ఘటనలు కూడా జరుగుతుంటాయి. ‘సూపర్ క్వీన్స్’ షో సెమీ ఫైనల్ కు చేరుకుంది. అందులో నిర్వాహకులు ఒక టాస్కు ఇచ్చారు. కంటెస్టెంట్లు వారి మోచేతిలో […]
సోషల్ మీడియా వినియోగం పెరిగాక దేని గురించి అయినా క్షణాల్లో జనాలకు తెలుస్తోంది. ఇక సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య సోషల్ మీడియా వారధిగా నిలుస్తోంది. అభిమానులతో ముచ్చటించడమే కాక.. కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ కు తమకు చేతనైన సాయం చేసి.. అండగా నిలుస్తున్నారు సెలబ్రిటీలు. ఈ క్రమంలో తాజాగా యాంకర్ ప్రదీప్ చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఇది కూడా చదవండి : మంత్రి కేటీఆర్ కు చెక్ ఇచ్చిన యాంకర్ ప్రదీప్ యాంకర్ […]
బుల్లితెర యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసభ్యతకు తావు లేకుండా.. సమయానుకూలంగా పంచ్ లు వేయడంలో ప్రదీప్ కు ఎవరూ సాటి లేరంటే అతిశయోక్తి కాదేమో. ఇక ఏ షోలైనైనా ప్రదీప్ తన పంచ్ లతో గెస్ట్ లకు చుక్కలు చూపిస్తాడు. కానీ మొదటి సారి ప్రదీప్ ను ఇబ్బంది పెట్టారు కొణిదెల వారమ్మాయి నిహారిక. ప్రదీప్ గురించి ఎవరికి తెలియని విషయాలను స్టేజ్ మీద వెల్లడించి.. ప్రదీప్ పరువు తీశారు. ఆ వివరాలు.. 2021కి […]
తెలుగు బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ మాచిరాజు వేగంగా దూసుకెళ్తున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ డైలాగ్‌తో యాంకరింగ్‌లో తనక ఎవరూ సాటి లేరని నిరూపిస్తున్నాడు. తెలుగు బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్నా ప్రదీప్ తర్వాతే అని చెప్పక తప్పదు. ఇక లేడీ యాంకర్స్‌ను కూడా పక్కనబెట్టే సత్తా ప్రదీప్‌కు ఉంది. అయితే ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించంటం ఎలా అనే సినిమాలో హారోగా నటించి ప్రసంశలు అందుకున్నాడు. ఇందులో ప్రదీప్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. దీంతో […]
ఫిల్మ్ డెస్క్- మాచిరాజు ప్రదీప్.. ఈ పేరు తెలియని టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతియోశక్తి కాదేమో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏ టీవీ షో చూసినా అందులో ప్రదీప్ ఉండటం కామన్. ఢీ నుంచి మొదలు పెడితే ప్రదీప్ చేయని టీవీ షోలు లేవనే చెప్పాలి. ఇక ఈ మధ్య సినిమాల్లో కూడా అరంగెట్రం చేశారు ప్రదీప్. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించి మంచి మార్కులే కొట్టేశాడు. ఇక కాంట్రవర్సీకి దూరంగ […]
బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యాంకర్, నటుడు ప్రదీప్ తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ చురకైన పంచులతో ఆకట్టుకునే ఆయన ఇటీవల ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. కరోనా వేల టాలీవుడ్ లో రోజుకో విషాదం నెలకొంటుంది. తాజాగా ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఇంట తీవ్రవిషాదం నెలకొంది. ప్రదీప్ తండ్రి పాండురంగ ఈ రోజు కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే పరిస్థితి […]