ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి డబ్బు పై ఆశ వుంటుంది. చాలా మంది ఆ డబ్బును సంపాదించడం కోసం తీవ్రంగా కష్టపడుతుంటాడు. కానీ కొందరు మాత్రం కష్ట పడకుండా సులువుగా డబ్బులు సంపాదించాలనుకుంటారు. దీనికోసం మోసాలకు పాల్పడుతుంటారు. మరికొందరు అయితే ప్రభుత్వం ఉద్యోగం, మంచి జీతం వస్తున్న ఇంకా డబ్బు కావాలనే ఆశతో మోసాలకు, అవినీతికి పాల్పడుతుంటారు. అచ్చం అలాగే తాజాగా ఓ పోస్ట్ మాస్టర్ డబ్బుపై ఉన్న ఆశతో పెద్ద మోసానికి పాల్పడ్డాడు. పేద, మధ్యతరగతి […]
మనిషి ఉన్నత స్థితికి చేరాలన్న, పాతాళంలోకి పడిపోవాలన్న.. కేవలం వారి వారి బుద్దులపై ఆధారపడి ఉంటుంది. కష్టపడి పనిచేసేవాడి ఫలితం ఆలస్యమైన తప్పక అందుతుంది. అడ్డదారుల్లో సులువుగా డబ్బులు సంపాదించాలనుకునే వారు మాత్రం తప్పక సమస్యల్లో పడతారు. తాజాగా బెట్టింగ్ వ్యసనం ఉన్న ఓ పోస్ట్ మాస్టర్ తేరగా వచ్చే డబ్బును అనుభవించాలనుకున్నాడు. తన వద్ద ప్రజలు దాచుకున్న సొమ్ముతో ఐపీఎల్‌లో బెట్టింగ్ వేశాడు. ఆ సొమ్మంతా పొగొట్టి చివరికి కటకటాల పాలయ్యాడు. ఈఘటన మధ్యప్రదేశ్ లో […]