తెలుగు సంగీత ప్రపంచాన్ని ఓలలాడించిన రాజ్-కోటి ద్వయంలో ఒకరైన సంగీత దర్శకుడు రాజ్ ఇక లేరన్న వార్త అందరినీ షాక్‌కు గురి చేసింది. అంతలోనే శరత్ బాబు చనిపోయారంటూ పిడుగులాంటి వార్త. తెలుగు, తమిళ పరిశ్రమలోని ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలీవుడ్‌లో కూడా ఇవే వార్తలు. యువ నటుడు ఆదిత్య సింగ్ రాజ్ పుత్, మరో నటుడు నితేష్ పాండే తుది శ్వాస విడిచారు. తాజాగా ప్రముఖ షింగర్ ఇక లేరన్న వార్త వినిపించింది.
మధురమైన గాత్రంతో సంగీత ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న సింగర్స్ వరుసగా చనిపోతున్నారు. పాటలతో తమను అలరించిన గాయకులు ఇలా మరణించడం ప్రేక్షకులను కలచివేస్తోంది.
స్టార్ సింగర్ అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. అతడి మేనేజర్ కలుద్దామని వెళ్లేటప్పటికే ఇలా ఉండేసరికి పోలీసులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
వందలు, వేల కోట్లు సంపాదించే వారు కోట్లలో పన్నులు కడుతుంటారు. కొందరు మాత్రం పన్నులు ఎగ్గొడుతుంటారు. అలాంటి వారిలో ప్రముఖ పాప్ సింగర్ షకీరా ఒకరు. తన పాటలతో యావత్తు వరల్డ్ యూత్‌ను ఒక ఊపు ఊపేసిన ఈ పాప్ సింగర్ ఇప్పుడు వివాదంలో ఇరుక్కుంది. వందల కోట్లకు పైగా పన్ను ఎగ్గొట్టిందని, స్పెయిన్ ప్రభుత్వానికి భారీగా పన్ను బాకీ ఉందని ఆరోపణలు ఎదుర్కుంటుంది. 2012-2014 మధ్య కాలంలో షకీరా చెల్లించాల్సిన 14.7 మిలియన్ డాలర్ల పన్ను […]
ప్రపంచ వ్యాప్తంగా తన గానంతో ఎంతో మంది మనసు గెల్చుకున్న పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు. తనకు రామ్సే హంట్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లు స్వయంగా తెలిపాడు. ఈ వీడియోలో జస్టిన్ బీబర్ తన ముఖంపై ఉన్న ఇబ్బందిని చూపించాడు. అంతేకాదు పాక్షిక పక్షవాతం కారణంగా ముఖం కుడి సగ భాగాన్ని ఎలా కదలించగలడో చూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ […]
ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదో ఓ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ పాప్ సింగర్ తాజ్(54) (తర్సామీ సింగ్ సైనీ) కన్ను మూశారు. జానీ జీగా పేరు పొందిన తర్సామీ సింగ్ సైనీ గత కొంతకాలంగా హెర్నియా వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా కూడా సోకినట్లు తెలిసింది. అయితే కోవిడ్‌కి […]
బ్రిటిష్ పాప్ మ్యూజిక్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. పాపులర్ ‘ది వాంటెడ్’ మ్యూజిక్ బ్యాండ్ మెంబర్ గా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ గాయకుడు, సింగర్ టామ్ పార్కర్ ఇక లేరు. బ్రెయిన్ ట్యూమర్ తో రెండేళ్లపాటు పోరాడిన తర్వాత టామ్.. బుధవారం (మార్చి 30న) తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే కన్ను మూసినట్లు తెలుస్తుంది. ఈ బాధాకరమైన విషయాన్ని టామ్ భార్య కెల్సీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. కేవలం 33 ఏళ్ల వయస్సులోనే టామ్ మరణించడంతో […]
సంగీత ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ ‘టూ క్లోస్ టు టచ్’ రాక్ బ్యాండ్ ద్వారా పాపులారిటీ దక్కించుకున్న సింగర్ కీటన్ పియర్స్ హఠాత్తుగా మరణించారు. ఈ విషయాన్ని ‘టూ క్లోస్ టు టచ్’ రాక్ బ్యాండ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటించింది. కీటన్ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని.. ఆ కారణంగా అతను తుదిశ్వాస విడిచినట్లు అతని స్నేహితులు తెలిపారు. సింగర్ కీటన్ మరణ వార్త […]
ఇంటర్నేషనల్ డెస్క్- బ్రిట్నీ స్పియర్స్.. ప్రపంచ ప్రఖ్యాత గాయని. ఆమె పాట అంటే అభిమానులు చెవులు కోసుకుంటారు. బ్రిట్నీ స్పియర్స్ గొంతు మాత్రమే కాదు, ఆమె కూడా మంచి అందగత్తే. అభిమానులు ఆమె పాటలతో పాటు ఆమెను కూడా ఆరాధిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా బ్రిట్నీ స్పియర్స్ కు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతో హుషారుగా, అందంగా పాడే బ్రిట్నీ జీవితంలో చీకటి కోణం ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమెను చూస్తే ఎవరైనా ఐశ్వర్యంతో […]