పూనమ్ భజ్వా.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు. హీరోయిన్ గా, సపోర్టింగ్ నటిగా తెలుగులో చాలా మంచి సినిమాలు చేసింది. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో బిజీ యాక్ట్రస్ గా వెలుగు వెలిగింది. కానీ, ప్రస్తుతం చేతిలో ప్రాజెక్టులు లేక ఖాళీగా ఉంటున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు, తన జీవితంలోని ముఖ్యమైన సమాచారాన్ని ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో […]
తెలుగు ఇండస్ట్రీలోకి బాలీవుడ్ బ్యూటీలు ఎంతోమంది ఎంట్రీ ఇచ్చారు.. కానీ కొద్దిమంది మాత్రమే సక్సెస్ సాధించారు. అలాంటి వారిలో అందాల భామ పూనమ్ బాజ్వా ఒకరు. 2005 లో ‘మొదటి సినిమా’తో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి తెరంగేట్రం చుసింది పూనమ్ బజ్వా. ఆ తర్వాత కింగ్ నాగార్జున నటించిన బాస్, అల్లు అర్జున్ నటించిన పరుగు చిత్రంలో హీరోయిన్ అక్కగా నటించింది. తెలుగు, తమిళ, మళియాళ, కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించింది. కానీ.. […]
సినీ పరిశ్రమ అనేది గ్లామర్ తో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ ఆహారం దొరకాలంటే కొంతమందికి కష్టంతో కూడుకున్న వ్యవహారం. అందుకే అటు సినిమా వాళ్ళ అటెన్షను, ఇటు ప్రేక్షకుల అటెన్షను విత్ డ్రా చేయడానికి డిజిటల్ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తుంటారు. పరువాలను పారబోస్తుంటారు. సోయగాల షో చేసి సొమ్ము చేసుకుంటారు. ఊరికే అందాలను ఆరబోయడానికి హీరోయిన్లు ఏమైనా పిచ్చోళ్లా? ప్రతి నెలా ఈఎంఐలు కట్టుకోవడం మొదటి టార్గెట్ అయితే.. ఈ హీరోయిన్ లో ఏదో టాలెంట్ […]
చిత్ర పరిశ్రమ అంటేనే గ్లామర్ కు పెట్టింది పేరు. తమ అంద చందాలతో ప్రేక్షకుల మనసు దోచే హీరోయిన్స్ కే ఇండస్ట్రీ పట్టం కడుతుంది. హీరోయిన్ ల లుక్ పోయినా.. కొద్దిగా బొద్దుగా ఉన్నా వారు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అవుతారు. అందుకే ఫిజిక్ మెయింటైన్ చెయ్యడానికి హీరోయిన్స్ తెగ కసరత్తులు, డైటింగ్ లు చేస్తూంటారు. తాజాగా కింగ్ నాగర్జున బ్యూటీ తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. ఎవరా బ్యూటీ? వివరాల్లోకి వెళితే.. […]
ముంబై బ్యూటీ పూనమ్ బజ్వా.. గ్లామర్ పరంగా రోజురోజుకూ హద్దులు చెరిపేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా వెనకబడిన పూనమ్.. మోడలింగ్ లో మాత్రం ఇంకా సెగలు రేపుతూనే ఉంది. సౌత్ భాషల్లో చాలా సినిమాలు చేసింది కానీ ఎక్కడ కూడా స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరలేకపోయింది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పదేళ్ల ముందే గుడ్ బై చెప్పేసింది అమ్మడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పరుగు మూవీ పూనమ్ కి తెలుగులో […]