ఒకప్పుడు తమ గ్లామర్‌తో ఆడియన్స్ మనసుల్ని దోచుకున్న హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోవడం చూసి.. తమను అభిమానించే వారి మనసు ముక్కలైపోతుంటుంది.
ఇటీవలే కొందరు నటీమణులు అమ్మలుగా ప్రమోషన్లు పొందారు. ఆ జాబితాలో ప్రముఖ నటి, బిగ్ బాస్ బ్యూటీ ఒకరు చేరారు. శనివారం ఆమె పండంటి మగ బిడ్డకు జన్మిచ్చారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడిాయాలో వైరల్ అవుతోంది.
ఏ చిన్న ఆనంద క్షణాన్ని అయినా పంచుకోవడానికి వేదిక సోషల్ మీడియా. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ఇలా వేదిక ఏదైనా గానీ ఆనంద క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. గర్భవతి అయిన తర్వాత కూడా గ్లామరస్ ఫోటోషూట్స్ ని వదలడం లేదు. బేబీ బంప్ తో కూడా ఫోటోషూట్ చేసి.. దానికొక అందాన్ని తీసుకొస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ, తెలుగు నటి బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. భర్తతో కలిసి రొమాంటిక్ గా ఫోజులిచ్చింది.
ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీమణులు తాము తల్లి కాబోతున్నట్లుగా సోషల్ మీడియా వేధికగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. మోడల్, వీడియో జాకీగా కెరీర్ మొదలు పెట్టిన నటి పూజా చామచంద్రన్ హీరో సిద్దార్థ్ నటించిన ‘లవ్ ఫెయిల్యూర్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నిఖిల్ నటించిన స్వామిరారా చిత్రంలో హీరో స్నేహితురాలిగా నటించి మంచి పేరు సంపాదించింది. ఇండస్ట్రీలో మంచి పేరు వస్తున్న సమయంలోనే తెలుగు నాని హూస్ట్ గా […]
సినీ ఇండస్ట్రీలో సైడ్ క్యారెక్టర్స్ ద్వారా క్రేజ్ దక్కించుకున్న నటీమణులు.. ఒక్కసారిగా అదిరిపోయే అందాల షో చేస్తే ఎంతటివారైనా ఆశ్చర్యపోవాల్సిందే. తెలుగు ప్రేక్షకులకు అలాంటి షాకే ఇచ్చి.. అందాలతో సర్ప్రైజ్ చేసింది పూజా రామచంద్రన్. బెంగుళూరులో పుట్టి పెరిగిన ఈ బ్యూటీని.. పూజాగా తెలుగు ఆడియెన్స్ గుర్తు పట్టకపోవచ్చు. కానీ స్వామిరారా సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన బ్యూటీ అంటే మాత్రం ఈజీగా గుర్తుపడతారు. ఆ సినిమాలోని స్విమ్మింగ్ పూల్ సీన్ తో కుర్రకారు మర్చిపోలేని […]