మమ్మల్ని గెలిపిస్తే.. మేము అధికారంలోకి వచ్చాక అదీ చేస్తాం, ఇదీ చేస్తామని ఎన్నికల్లో నిలిచే నేతలు హామీలను, వాగ్దానాలతో ఊదరగొట్టేస్తుంటారు. ఇవి చాలవన్నట్లు మ్యానిఫెస్టో రూపంలో కూడా పొందుపరుస్తారు. ఇంటింటికీ తిరిగి ఇదే ప్రచారం చేస్తారు. ఎన్నికలు ముగిసిపోయాక.. వారే కనిపించరూ. ఇక హామీల సంగతి చెప్పనక్కర్లేదు.
ఆమో అందగత్తె.. తన అందాన్ని పెట్టుబడిగా పెట్టి దందా షురూ చేసింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి పక్కాగా ప్లాన్ చేసింది. రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్లు, రాజకీయ నేతలను లైన్ లో పెట్టింది. చనువు పెంచుకుని.. ఇంటికి రండి ఎవరూ లేరంటూ ఆఫర్లు ఇచ్చింది. మీకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. మీరు ఏది అడిగా అడ్డు చెప్పను.. ఈ రాత్రంతా జాగారమే అంటూ రెచ్చ గొట్టింది. ఆమె కైపెక్కించే మాటల వెనుకున్న కుట్ర పసిగట్టలేని […]
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. ఇంకా టీకా తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్లు వేసుకోవాలంటూ చైతన్య పరుస్తున్నారు. మాస్కు, భౌతిక దూరం ముఖ్యమని సూచిస్తున్నారు. మరోవైపు ఉద్ధృతి ఎక్కువున్న రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కూడా విధించారు. అయితే ఈ నిర్ణయంపై మాత్రం కొన్ని విమర్శలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే విషయంపై తనదైనశైలిలో స్పందించాడు. తనకు అర్థం కాలేదు అంటూనే.. […]