బలగం సినిమా ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలెక్షన్ల పరంగానే కాక.. అవార్డులు కూడా కొల్లగొడుతోంది ఈ చిత్రం. ఇక తాజాగా బలగం సినిమా మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది దిల్ రాజు టీమ్. కారణం
విపరీతంగా పెరిగిపోయిన సోషల్ మీడియా వాడకం వల్ల నిజం ఏదో, అబద్దం ఏదో తెలుసుకోవడం కష్టంగా మారింది. ఈ కష్టం ఎక్కువగా వచ్చేది సెలబ్రిటీలకే. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు ప్రముఖ నటి హేమ. మరి ఆమె పోలీసులను ఎందుకు ఆశ్రయించారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవల దేశంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. అయితే మహిళలే కాదు.. పురుషులు సైతం గృహహింసకు గురవుతున్నారని ఇటీవల పలు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.
సాధారణంగా పోలీసులను చూడగానే ఓ రకమైన భయం కలుగుతుంది. ఏదైనా సమస్య ఉండి స్టేషన్‌కు వెళ్లాలంటేనే చాలా మంది భయపడతారు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినా భయం భయంగా బెరుగ్గా మాట్లాడతారు. మరికొందరు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే.. పోలీస్ స్టేషన్ ఛాయలకు వెళ్లాలంటేనే భయపడిపోతారు. కానీ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కొందరు పోలీస్ స్టేషన్లకు వెళ్లి టీచర్లు, ఫ్రెండ్స్ మీద కంప్లైంట్ చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ కోవకు చెందిన […]
Venu Udugula: ప్రస్తుతం టాలీవుడ్ లో విడుదలకు సిద్ధమైన ‘విరాట పర్వం’ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి, రానా జంటగా నటించిన ఈ సినిమా.. ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి అన్ని అవాంతరాలను దాటుకుని రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో విరాటపర్వం దర్శకుడు వేణు ఊడుగులకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్స్ చేసి బెదిరించినట్లు […]
మారుతున్న కాలంతో పాటు మనుషుల తీరు కూడా మారుతోంది. ఒకప్పుడు అక్రమసంబంధాలు, అడ్డగోలు వ్యవహారలు నడిపే వారు సమాజానికి భయపడేవారు. బయటకు తెలిస్తే పరువు పోతుందని జడిసేవారు. ఒకవేళ తెలిసినా.. మగాడు తిరిగితే తప్పేంటి అనుకునేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు పరిస్థితులు కూడా మారుతున్నాయి. గతంలో భర్త కోసం ఇద్దరు భార్యలు పొట్లాడుకునేవారు. ఇప్పుడు భార్య.. కోసం ఇద్దరు భర్తలు పోట్లాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అక్రమ సంబంధాలు నడపడం.. అందుకోస అవసరమైతే కట్టుకున్నవాడు, కన్నవారి ప్రాణాలు […]
ఇండస్ట్రీలో ఎల్లప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలిచే దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే.. ఆ క్రెడిట్ కేవలం రాంగోపాల్ వర్మకే దక్కుతుంది. సినిమా వార్తలకంటే కూడా కాంట్రవర్సీ వార్తలలోనే నిలుస్తుంటారు వర్మ. అయితే.. ఈ మధ్యకాలంలో వర్మపై చీటింగ్ కేసులు కూడా ఎక్కువగా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్ని కేసులు మీదపడినా వర్మ దేనికి భయపడడు. అవసరమైతే తనపై మరింత కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలా చేస్తుంటారు. రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. […]
సినీతారలు సినిమాల విషయంలో కాకుండా అప్పుడప్పుడు వ్వ్యక్తిగత సమస్యల కారణంగా వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులు వారి పెళ్లి, విడాకులు, భర్తతో గొడవలు వలన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. అయితే.. ఎప్పుడూ సోషల్ మీడియాకు దూరంగా ఉండే ప్రముఖ కన్నడ నటి చైత్ర హళ్లికేరి.. తాజాగా వ్యక్తిగత సమస్యల కారణంగా పోలీసులను ఆశ్రయించి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. నటి చైత్ర హళ్లికేరి పర్సనల్ బ్యాంకు ఖాతాను […]
సినీ నటి కరాటే కళ్యాణి – యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రాంక్ వీడియోల పేరుతో బూతు వీడియోలు తీసి.. ఆడవాళ్లని అసభ్యకరంగా చూపిస్తూ వాళ్లని వాడుకుంటూ అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నాడంటూ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కళ్యాణి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే అతనిపై దాడికి పాల్పడి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి కూడా కరాటే కళ్యాణిపై ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం […]
తనకు యుక్త వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేయడం లేదు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఉత్తర్ప్రదేశ్ శామ్లీకి చెందిన మరుగుజ్జు యువకుడు అజీమ్ మన్సూరీ. తన వయసు 26 సంవత్సరాలని.. తన తోటి యువకులకు వివాహాలు జరుగుతన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేవలం తాను మరుగుజ్జు గా ఉన్నానని తనకు ఎవరూ పిల్లను ఇవ్వడం లేదని.. గతంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, మీడియా ముందుకు వచ్చి దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. అజీమ్ మన్సూరీ గురించి […]