ప్రతిపక్షం అంటే ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించడం, తప్పుబట్టడం కాదు. తప్పు చేసినప్పుడు తప్పు అని ఎంత నిజాయితీగా చెప్తారో, అలానే మంచి పనులు చేసినప్పుడు కూడా అంతే నిజాయితీగా శభాష్ అని మెచ్చుకునే గట్స్ ఉండాలి. అప్పుడే అది ప్రతిపక్షం అనిపించుకుంటుంది. ఒకప్పుడు ప్రతిపక్షం అంటే తప్పులను నిలదీయడం, మంచి పనులను ప్రశంసించడం చేసేవారు. కానీ రాను రాను రాజకీయాల్లోకి స్వార్ధం ప్రవేశించడంతో మంచి పనులు కూడా చెడుగానే కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం మీద […]
ఏపీ సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు కొన్ని విప్లవాత్మకంగా ఉంటాయి. ఈయన చర్యలు ఊహాతీతం అని ఊరికే అనలేదు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అదొక చర్చ అవుతుంది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో పార్లే ఫర్ ది ఓషన్స్ (Parley for the Oceans) సంస్థతో ఎంవోయు (Memorandum Of Undestandig) సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. […]