పంట దిగుబడిని ప్లాస్టిక్ భూతం తినేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. రైతులు చేస్తున్న ఒక్క తప్పు వల్ల పర్యావరణం దెబ్బ తినడంతో పాటు భూసారం కూడా తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నది యుద్ధాలో, అణుబాంబులో, వైరసులో కాదు. ప్లాస్టిక్ భూతం. అవును ఓ 10-15 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. గాలి, నీరు, ఆహారం.. ఆఖరికి తల్లి పాలను కూడా వదలడం లేదు ఈ భూతం. కొన్ని రోజల క్రితమే శాస్త్రవేత్తలు.. తల్లిపాలలో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలున్నట్లు గుర్తించారు. పరిష్కారం లేని సమస్యగా తయారయ్యింది. నివారణ ఒక్కటే మార్గం. ఎందుకంటే ఇది భూమిలో కరగదు.. కాలిస్తే.. వాతావరణంలోకి మరింత ప్రమాదకర వాయువులు […]
ప్లాస్టిక్ ఆవిష్కరణ ప్రారంభమైన తొలి నాళ్లలో ఇది మానవ జీవితాల్ని మరింత సులభతరం చేసే అత్యద్భుతమైన ఆవిష్కరణ అని పొగిడారు. కానీ రాను రాను దాని వల్ల తలెత్తే సమస్యలు తెలిసిన కొద్ది… మానవాళి మొత్తం బెంబెలెత్తిపోతుంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ భూతం నీరు, భూమి ఇలా ఎక్కడా కరగదు. కాల్చితే.. మరింత ప్రమాదకరంగా మారుతుంది. భూమ్మీద అసలు ప్లాస్టిక్ చేరని ప్రదేశం అంటూ ఏది లేనంతగా పరిస్థితి మారింది. ఈ క్రమంలో తాజాగా శాస్త్రవేత్తలు మరో […]
సాంకేతికత ఎంత పెరిగినా మనిషికి అంతుపట్టని వింతలు ఈ లోకంలో కొకోల్లలు. చెట్టు నుంచి పాలు కారడం, ఒక జీవి కడుపులో మరో జీవి జన్మించడం వంటి వింతల గురించి విన్నాం.. చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన మరొకటి చోటు చేసుకుంది. ఓ బాలుడు ఒంటి మీద చర్మం లేకుండా.. ప్లాస్టిక్ పొరతో జన్మించాడు. ఆ చిన్నారిని చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆ వివరాలు.. మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ఓ […]
న్యూయార్క్‌లో ఉండే మజిన్ ముఖ్తార్ విభిన్నమైన స్కూల్ ప్రాజెక్ట్‌తో 2013లో ఇండియాకు తిరిగి వచ్చాడు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్‌లో మాస్టర్స్ చేస్తున్న పర్మిత తో కలసి 2016లో అక్షర్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. చక్కటి కరిక్యులమ్‌తో సాఫీగా సాగిపో సాగింది. ఒకరోజు బడి ఆవరణలో పోగైన ప్లాస్టిక్ వ్యర్థాల పొగవాసన రావడంతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు పిల్లలు. అది విద్యార్థుల ఆరోగ్యానికీ, పర్యావరణ హితానికి ఎంత హానికరమో గ్రహించారు పర్మిత, ముఖ్తార్‌లు. ఆ ప్లాస్టిక్‌ను ఇటు […]
కాదేదీ కల్తీకి, నకిలీకి అనర్హం అని తేల్చేస్తున్నారు పలువురు అక్రమార్కులు. ఏకంగా కోడిగుడ్లనే కృత్రిమ కోడిగుడ్లను తయారు చేసి మార్కెట్లలో యధేచ్చగా విక్రయిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే నెల్లూరు జిల్లా వరికుంటపాడు సమీపంలో ఉన్న ఆండ్రా వారి పల్లె లో ఒక మహిళ కోడిగుడ్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి వాటిని ఉడకబెట్టంది. ఎంతకీ కోడిగుడ్లు ఉడకక పోవడంతో, అనుమానం వచ్చిన మహిళ, ఇరుగు పొరుగు వారిని పిలిచి ఆ గుడ్డును చూపించింది. జిల్లాలోని వరికుండపాడులో […]
టీ తాగిన తర్వాత పేపర్ కప్పును నలిపి డస్ట్ బిన్ లో వేస్తామో అంతే కసిగా కనిపించకుండా ప్రజల ప్రాణాలను ఆ కప్పు నలిపేస్తున్నట్టు పరిశోధనల్లో తేలిందట. కాస్త బ్రేక్ దొరికితే తెగ టీ, కాఫీలు తాగేస్తుంటారు. టీ., కాఫీ ఆరోగ్యానికి మంచిదే కావచ్చు. మానసికంగా చాలా ప్రశాంతంగా అనిపించొచ్చు. కానీ ఇక్కడ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఓ విషయం ఒకటుంది. రోజుకు 3 లేదా 4 సార్లు పేపర్ లేదా ప్లాస్టిక్ కప్ లో టీ తాగితే […]
ఈ రోజుల్లో బియ్యం కూడా కల్తీ అవుతోంది! మీరు నకిలీ బియ్యం గురించి వినేవుంటారు. సాధారణ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యాన్ని కలిపి కల్తీ చెయ్యడం కొన్ని చోట్ల జరుగుతోంది. సాధారణంగా రైతులు పొలంలో వరి నాట్లు వేయాలి, వరి పైర్లకు సరిపడా ఎరువులు, నీరు అందించాలి, పైరు పచ్చగా పండాలి, కోతకు రావాలి, ఆ తర్వాత వరి ధాన్యాన్ని వేరు చేయాలి, ఆ ధాన్యాన్ని రైస్ మిల్లుకు పంపించాలి ఇక్కడ బియ్యం తయారవుతుంది. ఈ ప్రక్రియంతా పూర్తి […]
వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం నేడు మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. వీటిపై జరుగుతున్న చర్చల్లో ప్లాస్టిక్ కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్లాస్టిక్ ఓ అద్భుతమైన రసాయన సమ్మిళిత పదార్థము. దీనితో అనేక వస్తువులు తయారు చేయవచ్చును. ఇవి అత్యంత అందంగాను, రంగురంగులతో వుండి అత్యంత చౌకగా వుండటంతో ప్లాస్టిక్ ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారంలోకి వచ్చింది. దీనితో తయారు కాబడని వస్తువంటూ ఏది లేదు. స్వతహాగా ప్రాస్టిక్ విష పూరితము కాదు, […]
ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. లాగోస్ నగరం వాణిజ్య రాజధాని కావడంతో ఇక్కడ నివసించే జనాభాకు తగ్గట్టు ప్లాస్టిక్ వాడకం కూడా అధికంగా ఉంటుంది. దీంతో ప్లాస్టిక్ వ్యర్ధాలు చిన్న చిన్న డ్రైనేజీల నుంచి నదులు, సముద్రాల్లో నీటి ప్రవాహానికి అడ్డుపడుతూ మరోపక్క నీటిపై చాపలా తేలుతున్నాయి. ఫలితంగా జలచరాల మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. రోజురోజుకి ఈ సమస్య పెరుగుతుందే కానీ తగ్గడంలేదు. నైజీరియాలోని లాగోస్ నగరానికి చెందిన కొంతమంది టీనేజర్లు ఎసోహి ఒజిగ్బో నాయకత్వంలో […]