చిత్ర పరిశ్రమలో నటీ, నటుల మధ్య ప్రేమ వ్యవహారాలు జరగడం సర్వసాధారణమే. అయితే చాలా మంది విషయం బటికి పొక్కినా గానీ తమ మధ్య ఎలాంటి సంబంధంలేదని కొంత మంది సెలబ్రిటీలు చెబుతుంటారు. కానీ మరికొంత మంది మాత్రం మా మధ్య రిలేషన్ ఉందని బాహటంగానే అంగీకరిస్తారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీలు గత కొన్ని ఏళ్లుగా రిలేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. […]
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా క్రిస్మస్ వేడుకల ఫోటోలతో నిండిపోయింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీస్ వరకు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను తమ సోషల్ మీడియా బ్లాగ్స్ లో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ వేడుకలను కజిన్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీలు. క్రిస్మస్ కు ముందు రోజే మెగా ఫ్యామిలీ కి సంబంధించిన కజిన్స్ అందరు ఓ చోట చేరి సీక్రెట్ శాంటా గేమ్ ను ఆడిన […]
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలకు అభిమాన సంఘాలు ఉంటాయన్న సంగతి మనందరికి తెలిసిందే. ఇక ఏ సందర్భంలోనైనా తమ అభిమానులకు ఏదైన సమస్య వస్తే వెంటనే స్పందిస్తుంటారు హీరోలు. అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో సరదాగా ఫ్యాన్ మీట్ లాంటివి ఏర్పాటు చేసి వారికి మరింతగా దగ్గరవుతుంటారు. తాజాగా తమిళ హీరో దళపతి విజయ్ కూడా చెన్నై లోని పనయూర్ ఆఫీస్ లో తన అభిమాన సంఘం అయిన ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ తో ఫ్యాన్ మీట్ ను […]
సాధారణంగా ఇండస్ట్రీలో కాంబినేషన్ కు ఉన్న క్రేజే వేరు. టాలీవుడ్ లో హీరో – డైరెక్టర్, హీరో – హీరోయిన్ ల జోడీలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఒక సినిమా హిట్ అయ్యి.. ఆ మూవీలో హీరో-హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడితే చాలు, వారి నుంచి మరో మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే వారిద్దరు ఎక్కడైనా మీడియా కంటపడితే.. వారు ప్రేమలో ఉన్నారనో, డేటింగ్ లో ఉన్నారనో […]
సాధారణంగా నేటి సమాజంలో ఏ ఫంక్షన్ కైనా వెళ్తే.. ముందుగా ఎదురైయ్యే ప్రశ్న ఏం చదువుతున్నావ్ బాబు.. అని. లేదా ఏం చేస్తున్నావ్ బాబూ అని. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మన పెద్ద వాళ్లు చదువుకు ఎంత ప్రాముఖ్యం ఇస్తారో! మరి అలాంటి చదువులో మనకు నచ్చిన హీరోనో.. హీరోయిన్నో ముందుంటే? మనమే ఉన్నట్లు ఫీలౌతాం కదా! అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కు సంబంధించిన మార్కుల లిస్టు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మరి […]